మంతెన సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:201:C017:E09A:5FE:9BE:F646:8924 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
మంతెన సత్యనారాయణ రాజు [[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లా,]] [[బాపట్ల]] తాలూకా, [[పిట్టలవానిపాలెం మండలం|పిట్లవానిపాలెం మండలం]], అలాకాపురం అనే గ్రామంలో రామరాజు, లక్ష్మమ్మ దంపతులకు 1967 ఆగస్టుఏప్రిల్ 2న23న జన్మించాడు. అతను తల్లిదండ్రులు ప్రకృతి వైద్యులుగా ఉండేవారు.<ref>{{Cite web|url=https://www.newsbugz.com/manthena-satyanarayana/|title=Manthena Satyanarayana Raju Wiki, Biography, Age, Images, Family & More|last=Asok|date=2019-06-22|website=News Bugz|language=en-US|access-date=2020-06-05|archive-url=https://web.archive.org/web/20200605103217/https://www.newsbugz.com/manthena-satyanarayana/|archive-date=2020-06-05|url-status=dead}}</ref><ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=437NDwAAQBAJ&pg=PT327&lpg=PT327&dq=manthena+satyanarayana+raju+born+on&source=bl&ots=tzwqIFOC-f&sig=ACfU3U0jYLxTk9G3v36gu25GddVZzar-mA&hl=te&sa=X&ved=2ahUKEwiji8n8verpAhUGcCsKHYR7BeY4ChDoATACegQICRAB#v=onepage&q=manthena%20satyanarayana%20raju%20born%20on&f=false|title=Food and Thought|last=Raju|first=Dr Manthena Satyanarayana|date=2020-01-28|publisher=Dr. Manthena Satyanarayana Raju|language=en}}</ref> ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం అతని స్వగ్రామంలో జరిగింది.<ref>{{Cite web|url=https://www.wypages.com/2020/04/manthena-satyanarayana-raju-arogyalayam.html|title=Manthena Satyanarayana Raju Arogyalayam|last=link|first=Get|last2=Facebook|access-date=2020-06-05|last3=Twitter|last4=Pinterest|last5=Email|last6=Apps|first6=Other|website=|archive-url=https://web.archive.org/web/20200605103916/https://www.wypages.com/2020/04/manthena-satyanarayana-raju-arogyalayam.html|archive-date=2020-06-05|url-status=dead}}</ref> ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సెలవులలో రెండు నెలల పాటు అతను [[కాకినాడ]]లో ఉన్న చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమంలో ఉండడం జరిగింది. అక్కడ అతనికి ఆహారానియమాలు పాటించడం, ఆసనాలు వేయడం, ఉప్పు-నూనె లేని ఆహారం తినడం బాగా అలవాటు అయ్యాయి. ఆ తరువాత బి.ఫార్మసీ చదవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వున్నప్పుడు కూడా ఉడకబెట్టిన కూరలు, ముడిబియ్యపు అన్నం వండుకు తినడం, ఆసనాలు వేయడం కొనసాగించడం జరిగింది. ఆరు నెలల పాటు ఇలా ఆచరించేసరికి ఆరోగ్యం అంటే ఎలా వుంటుంది అనేది పూర్తిగా అర్థమైంది. కఫం, రొంప, [[దగ్గు]], జ్వరాలు ఇలాంటివి పూర్తిగా లేకుండా పోయి, రోగనిరోధక శక్తితో మంచి మార్పు రావడం జరిగింది. అప్పట్నుంచి అతనికి ఈ ప్రకృతి విధానం మీద ఆసక్తి బాగా పెరిగింది. దీని వల్ల అతనికి ప్రకృతి జీవన విధానం సంపూర్ణ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టగలదనే ప్రగాడ విశ్వాసం కలిగింది. అనారోగ్యం గా ఉన్నప్పుడు దీర్ఘ ఉపవాసాలు చేయడం వల్ల ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యం మెరుగుపడడం గమనించాడు.<ref>{{Cite web|url=http://manthenasatyanarayanaraju.com/te/arogyalayam/about-dr-raju/|title=రాజుగారి గురించి {{!}} Dr Manthena Satyanarayana Raju Nature Cure Hospital and Research Center|language=te|access-date=2020-06-05|website=|archive-url=https://web.archive.org/web/20191023082917/http://manthenasatyanarayanaraju.com/te/arogyalayam/about-dr-raju/|archive-date=2019-10-23|url-status=dead}}</ref>
 
హైదరాబాదులో సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రకృతి విధానాన్ని ఆచరిస్తూ తోటి ఉద్యోగస్తులకు ఆసనాలు, ఆహార నియమాలు నేర్పుతూ ప్రకృతి విధానం పట్ల అవగాహన కలిగించేవాడు. ఒకరోజు అతనికి ప్రమాద వశాత్తు కాలువిరిగి విశ్రాంతి తీసుకుంటున్న సమయం అతని ఆశయం మారడానికి ఎంతో ఉపయోగ పడింది. పైచదువులకు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనకి స్వస్తి చెప్పి ప్రకృతి జీవన విధాన ప్రచారమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని అప్పటినుంచి ప్రజలకు సేవలందిస్తూ ఉన్నారు