వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 599:
అనువాద పరికరం, వ్యాసాలను అనువదించే వేగాన్ని ద్విగుణం బహుళం చేస్తుంది; ఇబ్బడి ముబ్బడిగా వ్యాసాలు రాయొచ్చు. ఆ సౌలభ్యాన్ని వాడుకుని విరివి గాను, అందులోని తప్పులను వర్జించి నాణెం గానూ వ్యాసాలు రాద్దాం రండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:30, 27 నవంబరు 2020 (UTC)
 
:పైన వివరించిన 11 భాషలలో మన తెవికీ 8 స్థానంలో ఉంది.తెవికీలో అనువాదపరికరంమీద అంత ఆసక్తి లేకపోవటంవలననైతేనేమిలేకపోవటంవలనైతేనేమి, చురుకైన వాడుకరులు తక్కువుగా ఉన్నందువవలనగానీఉన్నందువలనగానీ, దానిని గురించి అవగాహన లేకపోవుటవలనగానీ ఒక కారణం కావచ్చు.నరసరావుపేటలో ఒక కళాశాల గురించి వ్యాసం రాయలంటే సమాచారం నాకు లభ్యంకాలేదు.అదే వ్యాసం ఆంగ్లంలో ఉంది.2019 అక్టోబరుకు ముందు నాకు కూడా దీనిని గురించి అవగాహనలేదు. చదువరిగారి ద్వారా దీనిని గురించి తెలుసుకున్నాను.అనువాదం పరికరం ద్వారా మొదటిసారిగా "నరసరావుపేట ఇంజనీరింగు కళాశాల" అనే వ్యాసంతో ప్రారంభించి ఇప్పటికి 76 వ్యాసాలు అనువాదపరికరం ద్వారా అనువదించాను.దాని ద్వారా అనువదించటంలో కష్టంలేదని అననుగానీకష్టంలేదననుగానీ, కష్టంలో ఆత్మసంతృప్తి ఉంది.అది చెప్పిన సూచనలు ప్రకారం పాటిస్తే పెద్దకష్టమేమి అనిపించదు.వాక్య నిర్మాణం, వికీ శైలీలో మనకున్న అవగాహనబట్టి, వ్యాసం నాణ్యత ఆధారపడి ఉంటుంది.ప్రచురణ అయిన తరువాత ఒకసారి పూర్తిగా అంతఅంతా చదువుతూ, సవరణలు చేస్తే తప్పనిసరిగా చాలావరకు మెరుగవుతుంది.ఎవరైనా పోరాడితే పోయోదేమీలేదు, ప్రయత్నిస్తే నష్టమేమిలేదు.మీరుకూడా ప్రయత్నించవలసిందిగా నామనవి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:33, 27 నవంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు