వాడుకరి చర్చ:Kasyap/పాతవి1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎Festive Season 2020 edit-a-thon: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 363:
:ఓహో ఈ మధ్య రాస్తున్నవి ప్రయోగాలా!? భాష కొంత నాసిరకంగా ఉంటోందేమిటా అని అనుకున్నాను, అందుకన్నమాట! మంచిది. ప్రయోగాలు చెయ్యడం మంచిదే.., కానీ, అందుకు ప్రధాన పేరుబరి వాడకూడదు. దానికోసం ప్రయోగశాల ఉంది. ప్రధాన పేరుబరిలో రాస్తే వాటిని సరిదిద్దుకోవడం, తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా వృథా ప్రయాస. ఇకపై మీ ప్రయోగాలు, మీ విద్యార్థులకు బోధనలు అన్నీ మీ ప్రయోగశాలలో చెయ్యండి కశ్యప్ గారూ. ప్రధాన పేరుబరిలో చెయ్యకండి. ప్రయోగశాలలో మీ విద్యార్థులకు బోధనలయ్యాక, భాషా సవరణలు చేసేసాక, దోషాల్లేని వ్యాసాన్ని ప్రధాన పేరుబరి లోకి తరలించండి. మీ విద్యార్థులకు మీరిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:53, 14 నవంబరు 2020 (UTC)
ప్రయోగశాలలో చెస్తే గౌరవ సబ్యుల దృస్టికి రాదేమో నన్న భావనతో ప్రధాన పేరు బరితో రాస్తున్నాను , ఆ మధ్య పది సంవత్సరాలు పైన ఉన్న గూగుల్ అనువాద వ్యాసాలు , కాపీ రైటు ఉన్న చాలా వచనం తెవికీ లో మనగలిగినది, ఆ అంచనా తోనే ప్రధాన పేరుబరిలో రాశాను , అందువలన తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా ప్రత్యక్షముగా తెలపాలి కదా , వేరే వారి వ్యాసాలు ఉదాహరణగా వేదికల మీద చూపలేము , కాపీ హక్కులు పట్టించుకోకుండా ఇక్కడ పేస్టూ చేసి ఉల్లేఖన నో పేర్కొంటే అస్సలు ఆమోదయోగ్యం కాదు అని [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు ఉదాహారణలతో నిరూపించారు , ఇహ కృత అనువాదాల మీద తటస్థ వైఖరి అవలంభిస్తే సముదాయ స్పందన ఎలా ఉంటుందో మీరు [[User:Chaduvari|చదువరి]], [[User:K.Venkataramana|వెంకటరమణ]] గారు కంద పద్యాలు కట్టి మరీ చెప్పారు, భాషను ఎలా మార్చవచ్చో మీరు , రమణ గారు ,పవన్ గారు చేసి చూపించారు. అయితే స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను).'' అలాంటి కడు విచిత్రం అయిన దోషాలు ప్రచురించుకొనే ముందు చూసుకోక పోవటం నా నిర్లక్షమే :( , ఇకనుండి అలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తాను . [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 06:03, 15 నవంబరు 2020 (UTC)
 
== Festive Season 2020 edit-a-thon ==
 
<div style=" border-left:12px red ridge; padding-left:18px;box-shadow: 10px 10px;box-radius:40px;>[[File:Rangoli on Diwali 2020 at Moga, Punjab, India.jpg|right|160px]]
 
Dear editor,
 
Hope you are doing well. First of all, thank you for your participation in [[:m: Mahatma Gandhi 2020 edit-a-thon|Mahatma Gandhi 2020 edit-a-thon]]. <br>Now, CIS-A2K is going to conduct a 2-day-long '''[[:m: Festive Season 2020 edit-a-thon|Festive Season 2020 edit-a-thon]]''' to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you [[User:Nitesh (CIS-A2K)|Nitesh (CIS-A2K)]] ([[User talk:Nitesh (CIS-A2K)|talk]]) 18:22, 27 November 2020 (UTC)
 
</div>
<!-- Message sent by User:Nitesh (CIS-A2K)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Nitesh_(CIS-A2K)/Festive_season_2020_edit-a-thon_Participants&oldid=20720417 -->
Return to the user page of "Kasyap/పాతవి1".