సోమశిల (అనంతసాగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి చిన్న మార్పులు
పంక్తి 96:
'''సోమశిల''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[అనంతసాగరం మండలం|అనంతసాగరం మండలానికి]] చెందిన గ్రామం<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-18 |archive-url=https://web.archive.org/web/20140911160628/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 |archive-date=2014-09-11 |url-status=dead }}</ref>
 
==గ్రామ చరిత్ర==
=== గ్రామ నామ వివరణ ===
సోమశిల గ్రామనామం సోమ అనే పూర్వపదం, శిల అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. సోమ అనేది దైవసూచి గానూ, శిల అనేది శిలాసూచి గానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. శిల అన్న పదానికి రాయి అని అర్థం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=251}}</ref> సోమశిల అన్న పేరును ఈ నేపథ్యంలో పరిశీలిస్తే దేవతా విగ్రహాన్ని సూచించే పదమని చెప్పవచ్చు.
 
==గ్రామ భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన అనంతసాగరం నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నెల్లూరు]] నుండి 91 కి. మీ. దూరంలోనూ ఉంది.
===సమీప గ్రామాలు===
*[[ఉప్పలపాడు]] 5 కి.మీ
పంక్తి 108:
*[[చిలకలమర్రి]] 9 కి.మీ
*[[మంగుపల్లె]] 9 కి.మీ
 
===సమీప మండలాలు===
*తూర్పున [[అనంతసాగరం]] మండలం
Line 113 ⟶ 114:
*దక్షణాన [[పెనగలూరు]] మండలం
*పశ్చిమాన [[గోపవరం]] మండలం
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
Line 124 ⟶ 123:
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
సోమశిలలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారా మెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో 4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎం.బి.బి.ఎస్. డాక్టరు, ఎం.బి.బి.ఎస్. కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
 
== తాగు నీరు ==
Line 136 ⟶ 133:
సోమశిలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
Line 163 ⟶ 161:
మొదటగా 1951 లో "కృష్ణా-పెన్నా" ల పథకం ప్రతిపాదించినారు. ఇందులో భాగంగా సోమశిల గ్రామం వద్ద ఒక జలాశయం నిర్మించవలెనని నిర్ణయించినారు. 1968 లో ఏర్పడిన అంతర రాష్ట్ర జల వివాదంతో, సోమశిల ప్రాజక్టు మొదట పెన్నానదికే పరిమితమైనది. మూడు సంవత్సరాల తరువాత, 33.52 కోట్ల రూపాయలతో జలాశయం నిర్మాణానికి సిద్ధం చేసినారు. 1973 నవంబరులో 17.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదటి దశ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. 1975 లో శంఖుస్థాపన నిర్వహించినారు. శ్రీ ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాజక్టు స్వరూపమే మారిపోయినది. తెలుగు గంగ పథకం రూపకల్పనతో, జలాశయం అంతర రాష్ట్ర స్థాయిని సంతరించుకున్నది.
 
సోమశిల నదీ గర్భంలో, 200 అడుగుల వరకు రాతిపొర లేదు. అందు వలన మట్టి కట్ట నిర్మించవలయునని తలపెట్టినారు. రెండడుగుల మందం గల ప్లాస్టిక్ డయాఫ్రం గోడలను, 200 అడుగుల లోతు నుండి నిర్మించుకొని వచ్చినారు. రెండు గోడల మధ్య సిమెంటు, ఇతర రసాయనాలతో గ్రౌటింగు చేసినారు. 1,155 అడుగుల పొడవైన మట్టికట్ట, 1,455 అడుగుల పొడవైన కాంక్రీటును వినియోగించినారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ప్రజలత్రాగునీటి అవసరాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల భూములకు సాగునీటి అవసరాలు తీర్చే వరదాయినిగా, సోమశిల ప్రాజక్టు ఆవిర్భవించినది. [1]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
 
==గ్రామములోని ఉత్పత్తులు==
సోమశిలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[వరి]], [[ప్రత్తి]]
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
 
==గ్రామ ప్రముఖులు==
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు నెల్లూరు జిల్లా;2020,నవంబరు-27,1వపేజీ.
 
{{అనంతసాగరం మండలంలోని గ్రామాలు}}