గోనెగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 97:
==పరిచయం==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,023.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-06-04 |archive-url=https://web.archive.org/web/20121001000707/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |archive-date=2012-10-01 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 7,074, మహిళల సంఖ్య 6,949, గ్రామంలో నివాస గృహాలు 2,539 ఉన్నాయి.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన యెమ్మిగనూరు నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని విద్యాసౌకర్యాలు==
గ్రామంలో ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఒక ప్రైవేటు బాల బడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
Line 157 ⟶ 151:
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[ప్రత్తి]], [[ఉల్లి]]
 
==గ్రామ ప్రముఖులు==
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ చింతలముని, నల్లారెడ్డిస్వామివారల ఆలయం===
గ్రామములోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ పంచమి నాడు నిర్వహించు ఉత్సవాలకు, భక్తులు కులమతాలకతీతంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండియే గాక, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలనుండి గూడా విచ్చేయుదురు. [1]
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయం గోనెగండ్ల గ్రామములోని బి.సి. కాలనీలోగ్రామములో వెలసియున్నది.
 
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
<references/>
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కర్నూలు;2020,సెప్టెంబరు-7;3వపేజీ.
 
{{గోనెగండ్ల మండలంలోని గ్రామాలు}}
 
[[en:Gonegandla]]
"https://te.wikipedia.org/wiki/గోనెగండ్ల" నుండి వెలికితీశారు