బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం లోని జిల్లాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
లింకుల సవరణ
పంక్తి 13:
|Website = http://bijnor.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రరాష్ట్రం 72లోని జిల్లాలలో బిజ్నౌర్ జిల్లా (హిందీ:बिजनौर ज़िला) (ఉర్దూ: بجنور ضلع) is) ఒకటి. బిజ్నౌర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉందిజిల్లాకు కేంద్రం.
 
==భౌగోళికం ==
బిజ్నోర్ జిల్లా మొరాదాబాద్ డివిషన్డివిజన్ (చారిత్రకంగా రోహిత్‌ఖండ్, బరేలి భూభాగం) పశ్చిమభూభాగంలోపశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది త్రిభుజాకారంగా ఉంటుంది. పశ్చిమ సరుహద్దులో లోతుగా ప్రవహిస్తున్న గంగాప్రవాహం ఉంది. గంగా తీరం వెంట మీరట్ డివిషన్‌లోనిడివిజన్‌లోని 4 జిల్లాలు ([[డెహ్రాడూన్ జిల్లా|డెహ్రాడూన్]], [[సహరన్‌పూర్సహారన్‌పూర్ జిల్లా|సహారన్‌పూర్]], [[ముజఫర్‌నగర్ జిల్లా|ముజఫర్‌నగర్]], [[మీరట్ జిల్లా|మీరట్]]) ఉన్నాయి. ఉత్తర ఈశాన్య సరిహద్దులో [[గఢ్వాల్ జిల్లా]] (ఉత్తరాఖండ్) ఉంది. తూర్పు సరిహద్దులో ఫికా నది ఉంది. ఫికా నదికి ఆవలివైపు [[నైనితల్ జిల్లా|నైనితల్]] (ఉత్తరాఖండ్), [[మొరాదాబాద్ జిల్లా|మొరాదాబాద్]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో మొరాదామండల్‌లోని [[ఠాకూర్‌ద్వారా]], [[అంరోహా]], [[హాసన్‌పూర్]] జిల్లా ఉన్నాయి.78° 0' 29°నుండి 2' 29° 58' ఉత్తర అక్షాంశం, 78° నుండి 57 తూర్పు రేఖాంశంలో ఉంది. లలిత్‌పూర్ నుండి ఉత్తర కోటి వరకు 56 మైళ్ళదూరం ఉంది. కోటీ రావు నుండి దక్షిణ దిశలోని కంహరియా వరకు 57 మైళ్ళ పొడవు ఉంటుంది. కంహరియా నుండి లలిత్‌పూర్ వరకు 62 మైళ్ళు ఉంటుంది. జిల్లా వైశాల్యం 1789.5 చ.మైళ్ళు.
ఉత్తర ఈశాన్య సరిహద్దులో గర్వాల్ జిల్లా ఉంది. తూర్పు సరిహద్దులో ఫికా నది ఉంది. ఫికా నదికి ఆవలివైపు [[నైనిటాల్]], [[మొరాదాబాద్]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో మొరాదామండల్‌లోని [[ఠాకూర్‌ద్వారా]], [[అంరోహా]], [[హాసన్‌పూర్]] జిల్లా ఉన్నాయి.78° 0' 29°నుండి 2' 29° 58' ఉత్తర అక్షాంశం, 78° నుండి 57 తూర్పు రేఖాంశంలో ఉంది.
లలిత్‌పూర్ నుండి ఉత్తర కోటి వరకు 56 మైళ్ళదూరం ఉంది. కోటీ రావు నుండి దక్షిణ దిశలోని కంహరియా వరకు 57 మైళ్ళ పొడవు ఉంటుంది. కంహరియా నుండి లలిత్‌పూర్ వరకు 62 మైళ్ళు ఉంటుంది. జిల్లా వైశాల్యం 1789.5 చ.మైళ్ళు.
 
==విభాగాలు==
Line 75 ⟶ 73:
 
==పర్యాటకం==
విదుర్ కుటి:- ఇది బిజ్నోర్‌కు 12 కి.మీ దూరంలో ఉంది. పౌరాణిక ప్రాశస్థ్యం కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. విదురుడు తన జీవితచరమాంకం ఇక్కడ పూర్తిచేడని భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడకు విజయం చేసాడని భావిస్తున్నారు. రవ్లి వద్ద విరిగిపోయిన స్థితిలో కణ్వాశ్రమం ఉంది. అభిఙాన శాకుంతలం నాయిక [[శకుంతల]] పెరిగిన ప్రదేశం ఇది. హస్థినాపుర చక్రవర్తి [[దుష్యంతుడు]] వేటాడుతూ అక్కడకు వచ్చి శకుంతలను చూసి ప్రేమించి [[గాంధర్వ వివాహం]] చేసుకున్నాడు. [[మహాభారతం]] కాలంలో కౌరవ పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరువౌపులా ఉన్న స్త్రీలు, వృద్ధులు, పిల్లలు విదురుని ఆశ్రయం కోరారు. విదురిని వద్ద తగినంత ప్రదేశం లేదు కనుక ప్రదేశాన్ని విస్తరించి వారికి ఆశ్రయం కల్పించాడు. దీనిని ప్రస్తుతం " ధారానగర్" అని పిలుస్తున్నారు. ధారానగరుకు 12 కి.మీ దూరంలో గంగా తీరంలో గంజ్ ఉంది. ఇక్కడ పురాతన ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి.
=== రియాసత్===
జహానాబాద్ (ఫిలిబిత్) గంగానదీ తీరంలో ఉంది. ఇది గంజ్‌కు 1 కి.మీ దూరంలో ఉంది. ముగలుల కాలంలోఈ గ్ర్రమంలో " రియాసత్ " జరుగుతూ ఉండేది. సమీపంలోని 101 గ్రామాలకు ఇది రియాసత్ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో నివసించిన ఒక సన్యాసి పాముకాటుకు వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒక సారి షాహహాన్ భార్య పాముకాటుకు గురైనప్పుడు సన్యాసి ఆమెకు వైద్యం చేసి బ్రతికించాడు. అందుకు [[షాజహాన్]] ఆనందించి జహనాబాద్ రియాసత్‌ను సన్యాసికి కానుకగా ఇచ్చాడు. ఇక్కడ నుండి 2కి.మీ దూరంలో గంగానది ప్రవహిస్తుంది.
Line 126 ⟶ 124:
* రాణిపూర్ (ఉత్తర ప్రదేశ్ ) లోని బిజ్నోర్ జిల్లాలో ఒక ప్రముఖ గ్రామం.
* ధాంపూర్ షుగర్ మిల్లు ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చక్కెర ఉత్పత్తి ఆసియాలో మొదటి స్థానంలో ఉంది.
 
==మూలాలు ==
*"History of the Bijnor Rebellion," Sir Sayyid Ahmad Khan, Idarah-i-Adabiyat-i-Dlli, Delhi, 1982. Originally, "Tareekh-e-Sarkashi-e-Zilaa-e-Bijnor," published in 1858.
*"History of Bijnor," B.C. Verma, 1974.
{{reflist}}
Titarwala
www.bijnor.com
Village Saindwar which is related to Mahabharat kal, and its anncient name Sainya Dwar
 
== బయటి లింకులు ==
Line 139 ⟶ 129:
 
{{Geographic location
|Centre =బింజోర్బిజ్నౌర్ జిల్లా
|North = [[హరిద్వార్ జిల్లా]], జిల్లా,[[(ఉత్తరాఖండ్]])
|Northeast = [[ఘర్వాల్|పౌరిగర్వాల్గఢ్వాల్ జిల్లా]] జిల్లా, [[(ఉత్తరాఖండ్]])
|East = [[నైనీతాల్నైనీతల్ జిల్లా]] జిల్లా,[([ఉత్తరాఖండ్]]), [[ఉద్దంసింగ్ఉధంసింగ్ నగర్ జిల్లా]] జిల్లా, [[(ఉత్తరాఖండ్]])
|Southeast = [[మొరదాబాద్]]మొరాదాబాద్ జిల్లా]]
|South = [[జ్యోతిబా ఫులేఫూలే నగర్]] జిల్లా]]
|Southwest = [[మీరట్]] జిల్లా]]
|West = [[ముజఫర్‌నగర్]] జిల్లా]]
|Northwest =
}}
 
== మూలాలు ==
== వెలుపలి లింకులు ==
<references />
*"History of the Bijnor Rebellion," Sir Sayyid Ahmad Khan, Idarah-i-Adabiyat-i-Dlli, Delhi, 1982. Originally, "Tareekh-e-Sarkashi-e-Zilaa-e-Bijnor," published in 1858.
*"History of Bijnor," B.C. Verma, 1974.
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ జిల్లాలు}}
"https://te.wikipedia.org/wiki/బిజ్నౌర్_జిల్లా" నుండి వెలికితీశారు