శ్రీ పాద వల్లభాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎రచనలు: అణుభాష్యం అన్నది సరియైన రూపం. అది అనుభాష్యము అని ఉంటే సరిదిద్దాను.
పంక్తి 21:
ఒకనాడు వల్లభునికి [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] కలలో కనపడి, సమీపంలోని గోవర్ధనగిరిపై ఒకచోట శ్రీనాథ విగ్రహం కలదని, దాన్ని త్రవ్వితీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి, పూజాదికాలు జరిగేటట్టు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే అక్కడ వల్లభాచార్యుడు 1520లో శ్రీనాథాలయం నిర్మించాడు. అందుకే వల్లభుని మతాన్ని శ్రీనాథ మతం అంటారు. మథురనుంచి తిరిగి [[కాశీ]] చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు.
==రచనలు==
బాదరాయణ [[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రా]]లకు అనుభాష్యంఅణుభాష్యం, [[జైమిని]] [[పూర్వమీమాంస | పూర్వమీమాంసా]] సూత్రాలకు భాష్యాన్ని రచించాడు. భాగవత దశమ స్కంధానికి [[సుబోధిని]] అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు.
* తెలుగువారికి బాగా పరిచయమున్న [[మధురాష్టకం]] ఇతడు రచించినదే.
==శుద్ధాద్వైతం==