వేకనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణలు.
పంక్తి 33:
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name = శ్రీ సైకం బాబూరావు
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
పంక్తి 95:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] {{Webarchive|url=https://web.archive.org/web/20140718072954/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 |date=2014-07-18 }} భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Vekanuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Vekanuru|accessdate=26 June 2016}}</ref>
Line 110 ⟶ 108:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన దివ్బంగత విశ్వనాధుని బసవయ్య, ఈ పాఠశాలకు కావలసిన భూమిని విరాళంగా అందజేసినారుఉంది. [20]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
===అంగనవాడీకేంద్రo===
వేకనూరు గ్రామంలోని అక్కారావుపేటలో, అంగనవాడీకేంద్ర భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ మాదివాడ వీరరాఘవయ్య, శ్రీ మాదివాడ వెంకటేశ్వరరావులు వితరణగా సమకూర్చారు. అక్కారావుపేట ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా రహదారి ప్రక్కనగల ఒక లక్ష రూపాయల విలువచేసే 3.20 సెంట్ల స్థలాన్ని వారి పెద్దలు శ్రీ మాదివాడ కోటయ్య, శ్రీ మాదివాడ సూర్యనారాయణ గారల పేరిట, అంగనవాడీ భవన నిర్మాణానికి అందించారు. [7]
 
===మాదివాడ అంకినీడు సంపూర్ణమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
ఈ కేంద్రానికి అవసరమైన నాలుగు లక్షల రూపాయల విలువైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ మాదివాడ వెంకటేశ్వరరావు, ఆయన సోదరి, వారి తల్లిదండ్రులు శ్రీ మాదివాడ అంకినీడు, సంపూర్ణమ్మల పేరిట సమకూర్చారు. గత సంవత్సరం శంకుస్థాపన నిర్వహించిన ఈ కేంద్రానికి ఇంతవరకు రు.58.19 లక్షలు ఖర్చు చేసారు. ఈ భవనం నిర్మాణం పూర్తిచేసికొని ప్రారంభమైనది. [13]&[16]
 
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలెం, మోదుమూడి, వేకనూరు, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, సుమారు 8 సంవత్సరాల క్రితం, అవనిగడ్డ సంఘంలో విలీనం చేసారు. [14]
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామస్థులైన శ్రీ గుడివాక అంజిబాబు, జన్మించిన గ్రామంపై మమకారంతో, ఏడు లక్షల రూపాయల వ్యయంతో, '''గుడివాక అంజిబాబు ఛారిటబుల్ ట్రస్ట్''' ఆధ్వర్యంలో ఈ గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన ఒక ఆర్.వో.ప్లాంట్ ను, 2016, ఏప్రిల్-28న ప్రారంభించారు. రక్షిత మంచినీటి చెరువు నుండి గొట్టపు మార్గం ద్వారా ఆర్.వో.ప్లాంటుకు నీటి సరఫరా జరిగేలాగా ఏర్పాటు చేసారు. ఈ నీటికి ఖనిజ లవణాలను మిశ్రమం చేసి, సురక్షితమైన త్రాగునీటిని హ్రామస్థులకు అందజేయుచున్నారు. [18]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
దేవుడి చెరువు.
 
==గ్రామ పంచాయతీ==
#గాజులవారిపాలెం, గుడివాకవారిపాలెం గ్రామాలు, వేకనూరు గ్రామానికి శివారు గ్రామాలు.
#వేకనూరు పంచాయితీ సర్పంచులుగా పనిచేసిన వారు.
{| class="wikitable" style="text-align: center;"
| bgcolor=#cccccc|పేరు
| bgcolor=#cccccc|ఆరంభము
| bgcolor=#cccccc|ముగింపు
| bgcolor=#cccccc|పార్టీ
 
|- bgcolor=#DDEEFF
| సైకం బాబూరావు || [[2013]] [[జూలై]] || - - || ?
|}
 
#2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చాట్రగడ్డ నాంచారమ్మ [[సర్పంచి]]గా ఎన్నికైనారు. శ్రీ తుంగల మురళీకృష్ణ ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [6]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
===శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారి ఆలయం===
2016, [[ఫిబ్రవరి]]-14వ తేదీ [[ఆదివారం]]నాడు, రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో, వేదపండితుల ఆధ్వర్యంలో, స్వామివారి శాంతికళ్యాణం ఆగమ పండితులు, ఋత్విక్కుల మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ నయనానందకరంగా నిర్వహించారు. [15]
 
===శ్రీ గంగా పార్వతీ సమేత ఉభయ ముక్తేశ్వరస్వామి ఆలయం===
Line 150 ⟶ 124:
 
===శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, 2014, మే-17,18 తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రామాలకొరకై ఆలయంలో భక్తుల సౌకర్యార్ధమై, చలువ పందిళ్ళు వేసినారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు<ref>ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,[[మే]]-19; 3వ పేజీ</ref>
 
===శ్రీ రామాలయం===
ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో, రామాలయం పునర్నిర్మాణం జరుగుచున్నది<ref>ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2,మార్చ్-2014; 3వ పేజీ</ref>.
 
===శ్రీ భూ సమేత, సంతాన వెంకటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో ప్రతి శనివారం నాడు, గ్రామస్థుల సహకారంతో, భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం [[వైశాఖ పౌర్ణమి]] సందర్భంగా మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [17]&[19]
 
===శ్రీ ప్రసన్న గుర్రాలమ్మ తల్లి ఆలయం===
స్థానిక ఎస్.సి.కాలనీలో కొలువైయున్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖపౌర్ణమికి కన్నుల పండువగా నిర్వహించెదరు. [8]
 
===శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం===
రజకుల ఇలవేలుపైన ఈ అమ్మవారి వార్షిక ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. [8]
 
===శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం===
*మాదివాడ వంశీకుల ఇలవేలుపైన ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు,, ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి, వైశాఖ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరను, 2015వ సంవత్సరంలో, మే నెల రెండవ తేదీనుండి ప్రారంభించారు. [8]
*వేకనూరులో, మాదివాడ వంశస్థులు ఒక కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2020,నవంబరు-28వతేదీ శనివారంనాడు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా వాస్తుహోమం, దీపారాధన, అంకురార్పణ కార్యక్రమాలను శ్రీ మాదివాడ వెంకటకృష్ణారావు మరియు శ్రీ మాదివాడ వెంకటేశ్వరరావు దంపతులు నిర్వహించినారు. [20]
 
===శ్రీ అమ్మగారమ్మ అమ్మవారి ఆలయం===
వేకనూరు గ్రామంలోని తుంగల వంశస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా, 2015, ఆరవతేదీ [[శనివారం]]నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 7-44 గంటలకు శ్రీ శ్రవణా నక్ష్త్రయుక్త మిధునలగ్న పుష్కరాంశమందు, అమ్మవారికి పవిత్ర కృష్ణానదీ తీరాన పుణ్యస్నానార్చనలు, గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి, నైవేద్యాల సమర్పణ, గుడి సంబరంతోపాటు భారీగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. [11]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
వరి, మినుము, మొక్కజొన్న
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#వేకనూరు గ్రాములోని కొత్తూరులో, శ్రీ మాదివాడ వెంకటేశ్వర్లు అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఈయన ఇంతవరకూ రాగిసంకటి తింటూ, వ్యవసాయపనులు చేసుకుంటూ జీవించుచున్నారు. ఈయన 2014, జూలై-24వతేదీ ఉదయం, తన 103వ ఏట, ఆకస్మాత్తుగా కాలంచేసారు. [5]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ భోగాది రామదాసు, జ్యోతి దంపతుల కుమార్తె గోదా పల్లవి, [[హైదరాబాదు]]లో మార్చి-2015లో 10వ తరగతి పరీక్షలు వ్రాసినది. 2015, మే-17వ తీదీనాడు, తెలంగాణా రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించాగా, ఈమె 10/10 జి.పి.ఏ. సాధించి, తన తల్లిదండ్రులకూ, గ్రామానికీ పేరు తెచ్చింది. [10]
 
==గణాంకాలు==
Line 187 ⟶ 136:
==మూలాలు==
<references/>
==వెలుపలి లంకెలు==
[5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-25; 1వపేజీ.
[6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-10; 2వపేజీ.
[7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-29; 3వపేజీ.
[8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-3; 1వపేజీ.
[9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-16; 1వపేజీ.
[10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-18; 2వపేజీ.
[11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-8; 1వపేజీ.
[12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-19; 3వపేజీ.
[14] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-7; 44వపేజీ.
[15] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-15; 1వపేజీ.
[16] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-17; 2వపేజీ.
[17] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-1; 1వపేజీ.
[18] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-9; 2వపేజీ.
[19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-21; 2వపేజీ.
[20] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఆగస్టు-21; 1వపేజీ.
 
{{అవనిగడ్డ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వేకనూరు" నుండి వెలికితీశారు