"మత్తు వదలరా (2019 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
== విడుదల - స్పందన ==
[[టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రిక ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది, "ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేసే పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమా అని, సినిమాలో హాస్యం కూడా బాగుందని" అని పేర్కొంది. "మత్తు వదలరా సినిమా మంచి ప్రయత్నమని, కొత్త టీం కొత్త అలోచనల దిశలో ఒక అడుగు ముందుకు వేసింది" అని [[ది హిందూ]] పత్రికలో రాశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3063392" నుండి వెలికితీశారు