"మత్తు వదలరా (2019 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
== కథా నేపథ్యం ==
బాబూ మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య) ముగ్గరూ స్నేహితులు. బాబూ మోహన్‌కి కాస్త అతి నిద్ర. ఈ లక్షణాల్లో భాగంగా.. అలుపుమోహన్‌, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం లాంటివి ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇతను తన మిత్రుడు ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేలు కంటే ఎక్కువ సంపాదించలేకపోవడంతోసంపాదన లేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా ‘తస్కరించుట’ అనే పద్దతి ద్వారా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు.
 
ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అక్కడ జరిగిన మర్డర్స్‌కి బాబూ మోహన్ తనకు ఉన్న అతి నిద్ర వ్యాధి లక్షణాల వల్ల బాధ్యత వహించాల్సి వస్తుంది. నిద్ర నుండి కోలుకున్న తరువాత బాబూ మోహన్ ఈ మిస్టర్ మిస్టరీ నుండి ఎలా బయటపడ్డాడు. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? తెర వెనక ఈ కథను ఎవరు నడిపించారు?, అసలు నిందితులు ఎవరు అన్నదేఅన్నది ‘మత్తు వదలరా’ మిగిలినమిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3063592" నుండి వెలికితీశారు