నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి 1 డిసెంబర్ 2020 న కార్డియాక్, కోవిడ్-19 వ్యాధి‌తో మరణించాడు.
పంక్తి 6:
| death_date = 1 డిసెంబరు 2020
| death_place = హైదరాబాదు
| residence =హైదరాబాదు
| marital status =
| Official Status =
పంక్తి 24:
}}
 
'''[[నోముల నర్సింహయ్య]]''' [[నల్లగొండ]] జిల్లా [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] శాసన సభ్యుడు. [[నకిరేకల్]] మండలం [[పాలెం]] గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య [[నకిరేకల్]] ఎమ్మెల్యేగా మూడు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు ప్రస్తుతం నివాసం [[హైదరాబాద్‌]] ఉంటున్నారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.
 
== ఆరంభంలో ==
==రాజీనామా==
అతను [[యాదవ|యాదవ్]] సమాజంలో [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోని]] [[పాలెం]] గ్రామం [[నకిరేకల్]] మండల్ [[నల్గొండ జిల్లా|నల్గొండ జిల్లాలో]] జన్మించాడు. తన బాల్యంలో తెలంగాణ సాయుధ పోరాటం వంటి కమ్యూనిస్ట్ సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యాడు పురాణ వ్యక్తులచే ప్రేరణ పొందాడు. అతను చిన్నతనం నుండే వ్యవసాయంలో కూడా నిమగ్నమయ్యాడు. అతను [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయంలో]] మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ) బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్బి) చేసాడు.
ప్రస్తుతం ఆయనకు తన సొంత జిల్లా అయిన [[నల్లగొండ]]లో [[2014]] ఏ నియోజకవర్గం నుండి కూడా టికెట్ లభించక పోవడంతో మనస్తాపం చెంది సీపీఎంకు బై బై చెప్పి సీపీఎం పార్టీకి రాజీనామా చేశారు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) టి.ఆర్‌.ఎస్‌.లో చేరారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref>
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయంలో]] తన విద్యార్థి జీవితంలో, '''స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'''కు చురుకుగా నాయకత్వం వహించారు. తరువాత, ఆయన [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)|కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లో]] చేరారు. అతను నల్గొండ [[నకిరేకల్]] జ్యుడిషియల్ కోర్టులలో ప్రముఖ [[న్యాయవాది]]గా పనిచేశాడు. [[నకిరేకల్]]‌కు మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] [[నకిరేకల్]] నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 నుండి 2004 వరకు, ఎపి శాసనసభలో సిపిఐ (ఎం) ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
==పరాజయం, విజయం==
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
== పరాజయం, విజయం ==
[[2014]] [[నాగార్జునసాగర్]] శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
అతను [[తెలంగాణ|తెలంగాణపై]] సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించాడు 8 ఏప్రిల్ 2014 న [[తెలంగాణ రాష్ట్ర సమితి|తెలంగాణ రాష్ట్ర సమితిలో]] చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)]] నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref><ref>[http://www.newindianexpress.com/cities/hyderabad/Alliances-Create-Fissures-in-Parties/2014/04/09/article2158191.ece#.U0TFVEhdVfY Alliances Create Fissures in Parties - The New Indian Express]</ref>
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018 లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి విజయం సాదించారు.
 
[[2014తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018 లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి పరాజయంవిజయం పాలయ్యారుసాదించారు.
==న్యాయవాది==
 
స్వతహాగా [[న్యాయవాది]] అయిన నర్సింహయ్య నల్లకోటు ధరించి కోర్టులో వివిధ కేసుల విచారణ గతంలో చేపట్టి విధులు నిర్వర్తించారు.
1 డిసెంబర్ 2020 న, హైదరాబాద్‌లో [[కోవిడ్-19 వ్యాధి|కోవిడ్ -19]] సమస్యల తరువాత '''కార్డియాక్,''' [[కోవిడ్-19 వ్యాధి|కోవిడ్-19 వ్యాధి‌తో]] మరణించాడు. <ref>[https://www.gulte.com/article/trs-mla-nomula-narsimhaiah-dies-of-heart-attack/38965/ TRS MLA Nomula Narsimhaiah dies of heart attack]</ref> <ref>{{Cite web|url=https://www.hindustantimes.com/india-news/trs-lawmaker-nomula-narasimhaiah-dies-of-cardiac-arrest-after-post-covid-19-complications/story-uzByle8xJiTJ1tjUmS6CiK.html|title=TRS lawmaker Nomula Narasimhaiah dies of cardiac arrest after post-Covid-19 complications|date=2020-12-01|website=Hindustan Times|language=en|access-date=2020-12-01}}</ref>
 
==మూలాలు==
Line 44 ⟶ 45:
==బయటి లింకులు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
{{Authority control}}
 
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు