బయ్యవరం (క్రోసూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
చి చిన్న మార్పులు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 102:
==గ్రామ భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన క్రోసూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[సత్తెనపల్లి]] నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది.
===సమీప మండలాలు===
ఉత్తరాన [[అచ్చంపేట]] మండలం, పశ్చిమాన [[రాజుపాలెం]] మండలం, తూర్పున [[పెదకూరపాడు]] మండలం, పశ్చిమాన [[బెల్లంకొండ]] మండలం.
ఈ గ్రామములో శ్రీ కోదండరామాలయం జీర్ణోద్ధరణ పనులు పూర్తి అయినవి. ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 158:
==గ్రామములోని మౌలిక సదుపాయములు==
బయ్యవరం గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సమీపంలో, 2 సంవత్సరాల క్రితం, 10 లక్షల రూపాయల వ్యయం చేసి చేపట్టిన సంపద కేంద్రం, నేటికీ పూర్తి కాలేదు. ప్రజల నుండి చెత్తను సేకరించడానికి, ఇంటింటికీ బుట్టలను పంపిణీ చేసినారు. వాటిని తరలించడానికి వాహనాలను గూడా ఏర్పాటు చేసి ఏడాది దాటినది. కానీ చెత్తను సేకరించుట లేదు. చెత్తను వీధులలో పారబోయడం వలన, గ్రామంలో దుర్గంధం వ్యాపించుచున్నది.
▲బయ్యవరం గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సమీపంలో, 2 సంవత్సరాల క్రితం, 10 లక్షల రూపాయల వ్యయం చేసి చేపట్టిన సంపద కేంద్రం, నేటికీ పూర్తి కాలేదు. ప్రజల నుండి చెత్తను సేకరించడానికి, ఇంటింటికీ బుట్టలను పంపిణీ చేసినారు. వాటిని తరలించడానికి వాహనాలను గూడా ఏర్పాటు చేసి ఏడాది దాటినది. కానీ చెత్తను సేకరించుట లేదు. చెత్తను వీధులలో పారబోయడం వలన, గ్రామంలో దుర్గంధం వ్యాపించుచున్నది. [4]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోదండ రామాలయం===
ఈ గ్రామములో శ్రీ కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనులు పూర్తి అయినవి. ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, జరిగినవి.
==గణాంకాలు==
Line 181 ⟶ 170:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{క్రోసూరు మండలంలోని గ్రామాలు}}
|