నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో తన విద్యార్థి జీవితంలో, '''స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'''కు చురుకుగా నాయకత్వం వహించాడు. తరువాత, ఆయన [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]]లో చేరాడు. కొంతకాలం నల్గొండ [[నకిరేకల్]] జ్యుడిషియల్ కోర్టులలో [[న్యాయవాది]]గా పనిచేశాడు. [[నకిరేకల్]]‌ మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] [[నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు ఎపి శాసనసభలో సిపిఐ (ఎం) ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు.
 
అతను[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి ఓడిపోయాడు. [[తెలంగాణ|తెలంగాణపై]] సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించాడువిభేదించి 82014, ఏప్రిల్ 2014 న8న [[తెలంగాణ రాష్ట్ర సమితి|తెలంగాణ రాష్ట్ర సమితిలో]] పార్టీలో చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)]] నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిపోటీచేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref><ref>[http://www.newindianexpress.com/cities/hyderabad/Alliances-Create-Fissures-in-Parties/2014/04/09/article2158191.ece#.U0TFVEhdVfY Alliances Create Fissures in Parties - The New Indian Express]</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7771 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
[[2009]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన [[నల్లగొండ]]జిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
 
అతను [[తెలంగాణ|తెలంగాణపై]] సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించాడు 8 ఏప్రిల్ 2014 న [[తెలంగాణ రాష్ట్ర సమితి|తెలంగాణ రాష్ట్ర సమితిలో]] చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)]] నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/elections-2014/nomula-narasimhaiah-join-trs-120433|title=‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్}}</ref><ref>[http://www.newindianexpress.com/cities/hyderabad/Alliances-Create-Fissures-in-Parties/2014/04/09/article2158191.ece#.U0TFVEhdVfY Alliances Create Fissures in Parties - The New Indian Express]</ref>
 
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]] 2018 లో [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి విజయం సాదించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు