ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)
 
== ఆయుర్వేద దోషాలు వ్యాసం ==
 
నమస్కారమండి. [[ఆయుర్వేద దోషాలు]] వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఎంచుకున్నారు. వ్యాసాన్ని సరిగా రూపు దిద్దేందుకు మరింత సమయ్ం, మరెన్నో దిద్దుబాట్లూ అవసరం పదతాయని నాకు తెలుసు. దీన్ని విడిచి పెట్టకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నావి కొన్ని సూచనలు:
* వ్యాసం పేరు మరింత స్పష్టంగా ఉంటే బాగుంటుంది. ఆయుర్వేద దోషాలు అంటే ఆయుర్వేదంలో దోషాలు అనే అర్థం వస్తోంది; ''ఆయుర్వేదం నిర్వచించిన దోషాలు'' అనో ''ఆయుర్వేదం ప్రకారం జీవుల లోని దోషాలు'' అనో లేదా మరేదైనా పేరుకో.. మారిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
* వ్యాసానికి కొంత ప్రవేశిక (ఉపోద్ఘాతం) ఉండాలి. అసలు దోషాలంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వచించింది, వాటిని వైద్యానికి ఎలా వాడుతుంది ఇలాంటి క్లుప్త సమాచారాన్ని అక్కడ వివరించాలి. వీటిని మిగతా వ్యాసంలోని వివిధ విభాగాల్లో వివరించబోతారన్నమాట. ఈ ప్రవేశికను తరువాతైనా రాయవచ్చు లెండి.
* "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.
పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:11, 3 డిసెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Saleemahamed" నుండి వెలికితీశారు