మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఢిల్లీలో గులాటీ కరోల్ బాగ్ లో మసాలా దుకాణం ప్రారంభించాడు. 1953లో చాందిని చౌక్ లో రెండో షాపును అద్దెకు తీసుకున్నాడు . 1959లో గులాటి, మహషియన్ డి హట్టి యొక్క తయారీ పరిశ్రమ ను ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీలోని కీర్తి నగర్ లో భూమిని కొనుగోలు చేసాడు .<ref name=":0">{{Cite news|url=https://economictimes.indiatimes.com/industry/cons-products/fmcg/fmcgs-highest-paid-ceo-is-a-94-year-old-school-drop-out/articleshow/56608104.cms|title=FMCG sector's highest paid CEO was a 94-year-old school drop-out|last=Malviya|first=Sagar|date=17 January 2017|work=The Economic Times|access-date=1 March 2019}}</ref>
 
2017 నాటికి, గులాటి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్ కంపెనీకి CEO గా ఉన్నాడు .ఆ ఆర్థిక సంవత్సరంలో రూ .21 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు.<ref name=":0">{{Cite news|url=https://economictimes.indiatimes.com/industry/cons-products/fmcg/fmcgs-highest-paid-ceo-is-a-94-year-old-school-drop-out/articleshow/56608104.cms|title=FMCG sector's highest paid CEO was a 94-year-old school drop-out|last=Malviya|first=Sagar|date=17 January 2017|work=The Economic Times|access-date=1 March 2019}}</ref> ఈయన చదువు 5వ త‌ర‌గ‌తి మ‌ధ్య‌లో మానేసినా<ref>{{Cite web|url=https://telugu.ap2tg.com/this-man-studied-5th-but-taking-highest-salary-for-ceo-post/|title=చ‌దివింది 5వ త‌ర‌గ‌తి...ఇప్పుడు ఆయ‌న జీతం 21 కోట్లు.!|date=2017-01-19|website=Ap2tg Telugu|language=en-US|access-date=2020-12-03}}</ref> భారతదేశంలోనే ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈవోగా పేరుపొందారు,దాదాపు 100 దేశాలకు ఎండీహెచ్‌ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నారు.భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ స్పైసెస్‌ బ్రాండ్‌గా ఎండీహెచ్‌ గుర్తింపు పొందింది<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/business/reports-mahashay-dharampal-death-wrong-1123560|title=ఆయన చనిపోలేదు.. అవన్నీ రూమర్లు!|date=2018-10-07|website=Sakshi|language=te|access-date=2020-12-03}}</ref>.
 
2019 లో భారత ప్రభుత్వం ధరమ్ పాల్ గులాటి పద్మ భూషణ్ (వర్తకం, పరిశ్రమలు) తో సత్కరించింది ఇది భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర అవార్డు.<ref>{{Cite web|url=https://www.latestly.com/india/news/mdh-masala-owner-mahashay-dharampal-gulati-conferred-with-padma-bhushan-609888.html|title=MDH Masala Owner Mahashay Dharampal Gulati Conferred With Padma Bhushan|date=26 January 2019|website=Latestly|language=en|access-date=1 March 2019}}</ref>