శ్రావస్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB తో వర్గం చేర్పు
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
{{India Districts
|Name = Shravastiశ్రావస్తి
|Local = श्रावस्ती जिला
|State = Uttarఉత్తర Pradeshప్రదేశ్
|Division = [[Devipatan division|Devipatan]]దేవీపటన్
|HQ = Bhingaభింగా
|Map = Uttar Pradesh district location map Shravasti.svg
|Area = 1858.2
పంక్తి 12:
|Year = 2011
|Density =
|Literacy = 49.13 per cent%
|SexRatio =
|Tehsils = 2
|LokSabha = [[Shrawasti (Lok Sabha constituency)|Shravasti]]
|Assembly =
|Highways =
Line 21 ⟶ 20:
}}
{{బౌద్ధ పర్యాటక ప్రాంతాలు}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''శ్రావస్తి జిల్లా''' ఒకటి. [[భింగా]] పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. శ్రావస్తి జిల్లా, దేవిపటన్ డివిజన్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://pib.nic.in/release/release.asp?relid=28770 |title=Press Information Bureau English Releases |publisher=Pib.nic.in |date= |accessdate=2012-07-23}}</ref> [[2001]] సంఘికనాటి సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలుసూచికలను బట్టి భారత ప్రభుత్వంజిల్లాజిల్లాను అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో '''శరవస్తి''' జిల్లా (హిందీ:) ఒకటి. భింగ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. శరవస్తి జిల్లా దేవిపతన్ డివిషన్‌లో భాగంగా ఉంది.
<ref>{{cite web|url=http://pib.nic.in/release/release.asp?relid=28770 |title=Press Information Bureau English Releases |publisher=Pib.nic.in |date= |accessdate=2012-07-23}}</ref> [[2001]] సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
 
==చరిత్ర==
శరవస్తిశ్రావస్తి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఇదిప్రాంతంలో, రాప్తి నదీ తీరంలో ఉంది. శరవస్తిశ్రావస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు.<ref>http://www.hindustantimes.com/Travel/TravelStories/The-Ananda-Bodhi-at-Shravasti/Article1-905851.aspx</ref> శ్రావస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు, పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుండి క్రీ.శ 6వ శతాబ్దం వరకు శ్రావస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రంగాను, మతపరమైన ప్రాధాన్యత కలిగీ ఉండేది. శ్రావస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది. నాగార్జునుడీ రచనల ప్రకారం క్రీ.పూ 5వ శతాబ్దంలో నగరం జనాభా 9,00,000.
శరవస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు, పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుండి క్రీ.శ 6వ శతాబ్దం వరకు శరవస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రం మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉంది. శరవస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది.
నాగార్జున వ్రాతలను అనుసరించి క్రీ.పూ 5వ శతాబ్దంలో నగరం జనసంఖ్య 9,00,000.
 
బ్రుహత్కల్పలో శరవస్తిశ్రావస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువాతరువాత ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడుందనిపిలువబడిందని సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు, ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.
సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు, పలు దేవకులికాల ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం నగరంలో కోటనిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు, కోట శిథిలాలు కనిపిస్తున్నాయి. పురావస్తు శాఖ త్రవ్వకాలలో శరవస్తిశ్రావస్తి సమీపంలో ఉన్న సాహేత్- మాహెత్ వద్ద జరుపుతున్న త్రవ్వకాలలో పలు పురాతన విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తున్నాయి. అవన్ని ఇప్పుడు మ్యూజియం ఆఫ్ మథురా, లక్నోలో బధ్రపరచబడి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.
 
==భౌగోళికం==
[http://www.shrawasti.com/శ్రావస్తి శరవస్తి ]—చారిత్రాత్మక అవధ్ భూభాగంలో ఒక భాగం.
=== సరిహద్దులు ===
జిల్లా దక్షిణ సరిహద్దులో [[గోండియా]]గోండా జిల్లా|గోండా]], పశ్చిమ సరిహద్దులో [[బహ్‌రైచ్ జిల్లా|బహ్రైచ్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బలరాంపూర్ జిల్లా|బలరాంపూర్]] జిల్లాజిల్లాలు, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని డన్ంగ్ డెయుఖురి జిల్లా, వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని [[బంకె|బంకే]] జిల్లా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని [[లక్నో]]కు శరవస్తిశ్రావస్తి రాజధాని భింగభింగా 170 కి.మీ దూరంలో ఉంది.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశభారతదేశం జిల్లాలు (640) లోలోని వెనుకబడిన 250 జిల్లాలలో శరవస్తిశ్రావస్తి జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
Line 87 ⟶ 82:
 
==విద్య==
[[2001]] గణాంకాలను అనుసరించి 34.2%. [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలో అత్యల్ప అక్షారాశ్యత కలిగిన జిల్లాగా శరవస్తిశ్రావస్తి గుర్తించబడుతుంది.<ref>{{cite web | url =http://www.educationforallinindia.com/page172.html | title =Seminar On Progress Of Literacy In India: What The Census 2001 Preveals Niepa, New Delhi, October 05, 2002 | last = | first = | work =India’s Literacy Panorama | publisher =educationforallinindia.com | accessdate =2010-08-17 | archive-url =https://web.archive.org/web/20100329114126/http://www.educationforallinindia.com/page172.html | archive-date =2010-03-29 | url-status =dead }}</ref>
 
==మూలాలు ==
{{Reflist}}
 
==బయటి లింకులు==
 
{{Geographic location
|Centre = శరవస్తిశ్రావస్తి జిల్లా
|North = [[నేపాల్]]
|Northeast =
|East = [[బల్‌రాంపూర్]] జిల్లా]]
|Southeast =
|South = [[గొండా]]గోండా జిల్లా]]
|Southwest =
|West = [[బహ్‌రైచ్]] జిల్లా]]
|Northwest =
}}
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
 
== మూలాలు ==
<references responsive="" />
{{ఉత్తర ప్రదేశ్ జిల్లాలు}}
 
"https://te.wikipedia.org/wiki/శ్రావస్తి_జిల్లా" నుండి వెలికితీశారు