రాగమాలిక: కూర్పుల మధ్య తేడాలు

→‎లక్షణము: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎కొన్ని రాగమాలికలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 8:
# '''అంబా నిన్ను నెరనమ్మితి''': ఎనిమిది రాగముల రచన, చిట్టస్వరములు లేవు. శ్యామశాస్త్రులవారు రచించినట్లు తెలియుచున్నది.
# '''పన్నగేంద్రశయన''': ఎనిమిది రాగముల రచన. స్వాతి తిరుణాళ్ గారు రచించింది.
# '''సానంతం''': నాలుగు రాగముల రచన. చిట్టస్వరములు ఉన్నాయి. స్వాతి తిరుణాళ్ గారి రచన. రాగముల పేర్చు సాహ్జిత్యమునసాహిత్యమున కూర్చబడినవి.
# '''చతుర్దశ రాగమాలిక''': 14 రాగముల రచన ముత్తుస్వామి దీక్షితులు గారు రచించింది.
# '''పక్షమాలిక''': 15 రాగముల రచన.
పంక్తి 17:
# '''నక్షత్రమాలిక''': శ్రీ స.చ.పార్థసారథి గారిచే రచింపబడింది. 72 రాగములచే అలంకరింపబడింది. లఘువు ఒక రాగములోను, రెండు దృతములు మరియొక రాగములోను రచింపబడింది.
 
రాగమాలిక రచననే కాక వర్ణములలోను, కీర్తనలలోను పలురాగముపలురాగములుండుట లుండుటవలనవలన రాగమాలికా వర్ణములు, రాగమాలికా కీర్తనలు అగుచున్నవి. జయ జయ గోకుల బాల అను తీర్థ నారాయణస్వామి గారి కీర్తన కురంజీ రాగములో సామాన్య మెట్టులో పూర్వులు పాడినప్పటికీ, ప్రస్తుతం రాగమాలికా కీర్తనగా పాడబడుచున్నది.
 
మనోధర్మ సంగీతములో కూడా మనము రాగమాలికను వినుచున్నాము. ఎట్లనగా శ్లోకములు పాడునపుడు రాగములను మార్చి గాయకుడు కొన్ని రాగములతో శ్లోకమును పెంచుచున్నాడు. ఇదియు రాగమాలికయే. తానమును ప్రస్తరించునపుడును, కల్పస్వరములు పాడునపుడును పలురాగములతో పాడిన యెడల అది రాగమాలిక యగుచున్నది.
 
==తాళమాలిక==
తాళము మారక రాగము మారి పలు రాగములతొ నుండు రచన రాగమాలిగ. రాగము మారక తాళము అంగ అంగమునకు మారునది '''తాళమాలిక'''. ఇది మనో సంగీతములోనే సాధ్యము. కొన్ని పల్లవులను తిరుత్తియూర్ త్యాగయ్యరు గారు తాళమాలికగా పాడి తన సభా ప్రేక్షకుల నాశ్చర్యింప జేయుచున్నారు.
"https://te.wikipedia.org/wiki/రాగమాలిక" నుండి వెలికితీశారు