కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''[[కత్తిమండ ప్రతాప్]] ''' యువ [[కవి]], [[సాహితివేత్త]]. [[కవి సంగమం]] రచయితలలో ఒకరు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా ఎంపికయ్యాడు.<ref name="ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్‌ మెంబర్‌గా ప్రతాప్‌">{{cite news |last1=ప్రజాశక్తి |first1=తూర్పు గోదావరి |title=ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్‌ మెంబర్‌గా ప్రతాప్‌ |url=https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/aandhrapradesh+raashtra+prabhutva+saahitya+akaadami+stet+membarga+prataap-newsid-108738185 |accessdate=3 December 2020 |work=Dailyhunt |date=14 February 2019 |language=en}}</ref>
 
== జననం ==
'''కత్తిమండ ప్రతాప్''' కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు 1978, జనవరి 21న [[తూర్పుగోదావరి]] జిల్లా [[సఖినేటిపల్లి]] లో జన్మించారుజన్మించాడు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
ప్రస్తుతం [[తూర్పుగోదావరి]] జిల్లా, [[మలికిపురం]] లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారుపనిచేస్తున్నాడు.
 
== వివాహం ==
పంక్తి 52:
 
== రచనల జాబితా ==
* నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం . ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె (గ) న్ను కవితాసంకలనం
* ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, [[మయూరి]], [[ఆంధ్రభూమి]], [[వార్త]], [[ప్రజాశక్తి]], [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్ర ప్రభ]], ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
* కథలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
* 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారురాశాడు.
* 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
* మయూరి వీక్లీలో కాలమిస్ట్ గా పనిచేసారుపనిచేసాడు
* ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేసారు
 
పంక్తి 71:
 
== బహుమానాలు ==
# ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్రం జాషువా పురస్కారం 2017 అందుకున్నారుఅందుకున్నాడు
# ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నారు అందుకున్నాడు
# అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
# మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం
పంక్తి 80:
# గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించడం
# ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా
# తెలుగు రక్షణ వేదిక జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు&nbsp;
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/కత్తిమండ_ప్రతాప్" నుండి వెలికితీశారు