"గడియారం వేంకట శేషశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గడియారం వేంకట శేషశాస్త్రి
 
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. [[భరత మాత|భరతమాత]] పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. [[మాతృభాష]] విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.
ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3064710" నుండి వెలికితీశారు