చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

13 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
→‎top: AWB తో వర్గం చేర్పు
చి (→‎top: AWB తో వర్గం చేర్పు)
చి (→‎top: AWB తో వర్గం చేర్పు)
}}
 
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రరాష్ట్రం 72లోని జిల్లాలలో '''చిత్రకూట్''' జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.<ref>{{cite web|url=http://www.census2011.co.in/census/district/542-chitrakoot.html | title = Chitrakoot District Census 2011 }}</ref>[[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.
 
2011 గణాంకాలను అనుసరించి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో [[మహోబా]] జిల్లా ఉంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3064839" నుండి వెలికితీశారు