లలిత్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం చేర్పు
చి →‎top: AWB తో వర్గం చేర్పు
పంక్తి 20:
|Website = http://lalitpur.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రరాష్ట్రం 72లోని జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.[[1974]]లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
"https://te.wikipedia.org/wiki/లలిత్‌పూర్_జిల్లా" నుండి వెలికితీశారు