లలిత్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో వర్గం చేర్పు
చి (→‎top: AWB తో వర్గం చేర్పు)
చి (→‎top: AWB తో వర్గం చేర్పు)
|Website = http://lalitpur.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లోడివిజన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.[[1974]]లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
2,06,028

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3064886" నుండి వెలికితీశారు