ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Fixed the file syntax error.
పంక్తి 36:
 
=== గోదావరి జిల్లాలో ఉగాది పచ్చడి చేసే విధానం ===
[[File:ఉగాది పచ్చడి.jpg||right|thumb|250px|ఉగాది పచ్చడి]]
గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగా మగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారం-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయ, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు- అరకప్పు.చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
 
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు