సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (12), typos fixed: లు ద్వారా → ల ద్వారా , , → , (11)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
సూర్యుని నుండి విస్తరిస్తూన్న సౌర వికిరణంలో భూమి 174 పెటావాట్లు (PW) అందుకుంటుంది. అయితే ఇందులో సుమారు 30% వరకు పరావర్తనం చెంది తిరిగి రోదసిలోకి పోగా, మిగిలినదానిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహిస్థాయి. భూమి ఉపరితలం, సముద్ర పు వాతావరణం సూర్య వికిరణాలను గ్రహించడం వలన వాటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. నీటి ఆవిరి అధిక ఎత్తు చేరుకున్నప్పుడు గాలి ఉష్ణోగ్రత తగ్గి మేఘాలు తయారయి- భూమి యొక్క ఉపరితలం పై వర్షం రూపంలో వచ్చి జల-ఆవృత్తం పూర్తి అవుతుంది. వాయువు ద్రవముగా మారు సమయమున విడుదలయ్యే శక్తి ద్వారా తుఫానులు, వ్యతిరేక తుఫానులుగా మారుతుంది. . ఆకుపచ్చని మొక్కలు సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చుకుంటాయి . చెక్క, శిలాజ ఇంధనాలు, బయోమాస్ ఉత్పత్తి కుడా సూర్య శక్తి వల్ల లభిస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం ఉపయోగించే శక్తి కంటే ఒక గంటలో వెలువడే సౌర శక్తి ఎక్కువ. ఒక సంవత్సరంలో గ్రహం యొక్క ఉపరితలానికి చేరే సౌర శక్తి మొత్తం పునరుత్పాదక వనరుల నుండి పొందే దాని కంటే రెట్టింపు కాబట్టి ఇది చాలా విస్తృతమైనది.
=== <u>'''సౌర ఉష్ణం:'''</u> ===
సౌర ఉష్ణ విజ్ఞానశాస్త్రం నీరును వేడి చేయుట, స్పేస్ శీతలీకరణ, ఉష్ణ ప్రక్రియ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు .s
 
=== '''<u>నీటిని వేదిచేయుట:</u>''' ===
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు