"బి.ఆర్‌. అంబేడ్కర్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షరదోషాల, వాక్యనిర్మాణ దోషాల దిద్దుబాటు
(→‎జీవిత విశేషాలు: అంతఃకరణశుధ్ధితో)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (అక్షరదోషాల, వాక్యనిర్మాణ దోషాల దిద్దుబాటు)
}}
 
'''భీంరావ్ రాంజీ అంబేడ్కర్''' (Marathi: भीमराव रामजी आंबेडकर) ('''డా. బాబాసాహెబ్ అంబేడ్కర్''' (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్ధికఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను దళితుల పై అంటరానితనాన్ని, [[కులం|కుల]] నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు, [[భారత రాజ్యాంగం|భారత రాజ్యాంగ]] శిల్పి.<ref>{{Cite book|url=https://kinige.com/book/Mattilo+Manikyam+Ambedkar|title=మట్టిలో మాణిక్యం అంబేద్కర్|last=మల్లాది|first=కామేశ్వర రావు|publisher=సాయి వేంకటేశ్వర బుక్ డిపో|year=2012|isbn=|location=విజయవాడ|pages=16}}</ref><ref name=":1">{{Cite wikisource|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డా. భీమ్‌రావ్ అంబేద్కర్}}</ref>
 
ఉన్నత విద్య కోసం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. [[లండన్ విశ్వవిద్యాలయం]] నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్ధికవేత్త గాఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారత్ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, [[దళితులు|దళితుల]] సామాజిక రాజకీయ హక్కులు, భారత దేశభారతదేశ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతానికిమతాన్ని పుచ్చుకోవడం తోస్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధబౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-161695|title=అంబేద్కర్‌ మహాభినిష్క్రమణ|last=|first=|date=|website=Andhrajyothi|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-11}}</ref>
 
1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత [[భారతరత్న|భారత రత్న]] పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారత్భారతదేశ దేశచరిత్రలో చరిత్ర లో చీరస్మరనియంగాచిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-563588#|title=అసలైన జాతీయవాది|last=|first=|date=|website=andhrajyothy|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-11}}</ref> ఇతను చేసిన విశాలవిశేష కృషికి తనఇతని పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు.
 
=== జీవిత విశేషాలు ===
==== బాల్యం ====
[[File:Young Ambedkar.gif|thumb|right|యువకునిగా అంబేద్కర్<ref>{{cite web |author=Frances Pritchett |url=http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/graphics/youth.html |title=youth |publisher=Columbia.edu |accessdate=17 July 2010 |archiveurl=https://web.archive.org/web/20100625044711/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/graphics/youth.html |archivedate=25 జూన్ 2010 |url-status=live |website= |url-status=live }}</ref>]]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ [[1891]] సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లోప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో (ఇప్పటి [[మధ్యప్రదేశ్]] లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.<ref name=":0">{{Cite book|title=దళిత జాతుల వైతాళికుడు అంబేడ్కర్|last=మాండవ|first=శ్రీరామమూర్తి|last2=పొలు|first2=సత్యనారాయణ|publisher=జయంతి పబ్లికేషన్స్|year=2011|isbn=|location=విజయవాడ|pages=7}}</ref><ref>{{cite wikisource|last1=జానమద్ది|first1=హనుమచ్చాస్త్రి|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు|chapter=డా. భీమ్‌రావ్ అంబేద్కర్|year=1994|publisher=విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్}}</ref><ref>{{cite web |title=జాతిరత్నం దళితవైతాలికుడు డాక్టర్‌ బి,ఆర్,అంబేద్కర్‌ |url=http://www.suryaa.com/features/article-5-162869 |date=2013-12-15|publisher= సూర్య|accessdate=2014-01-29}}{{dead link|date=April 2018}}</ref><ref>{{cite book |last=Jaffrelot |first=Christophe |title= Ambedkar and Untouchability: Fighting the Indian Caste System|year= 2005 |publisher=[[Columbia University Press]]|location=New York|isbn= 0-231-13602-1 | page=2}}</ref><ref name="Columbia">{{cite web| last = Pritchett| first = Frances| url = http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html| title = In the 1890s| format = PHP| accessdate = 2 August 2006| archiveurl = https://web.archive.org/web/20060907040421/http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/timeline/1890s.html| archivedate = 7 సెప్టెంబర్ 2006| url-status=live| website = | url-status = live}}</ref> ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక [[మహారాష్ట్ర]] లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామము నివాసులు కావున [[మరాఠీ భాష|మరాఠీ]] నేపథ్యం కలవారు<ref>మల్లాది 2012, p. 13.</ref>. వీరువీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు<ref>{{cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-180548#!|title=నిరక్షరాస్యుని శిష్యునిగా మహామేధావి|author=|first=|date=|website=ఆంధ్రజ్యోతి|publisher=|url-status=live|archive-url=|archive-date=|accessdate=30 మే 2020}}</ref><ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/357931/Mahar|title=Mahar|author=Encyclopædia Britannica|publisher=britannica.com|accessdate=12 January 2012}}</ref>. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ లోఆర్మీలో సుబేదారు గా పనిచేసే వారుపనిచేసాడు.<ref name=":0" /><ref>{{cite book|last=Ahuja|first=M. L.|title=Eminent Indians : administrators and political thinkers|year=2007|publisher=Rupa|location=New Delhi|isbn=8129111071|pages=1922–1923|url=http://books.google.co.in/books?id=eRLLxV9_EWgC&pg=PA1922|accessdate=17 July 2013|chapter=Babasaheb Ambedkar}}</ref>
 
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్ధికఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు  అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు. <ref>మల్లాది 2012, p. 22.</ref>
 
==== బాల్యములో అంబేద్కర్ ఎదుర్కొన్న అంటరానితన సమస్య ====
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదురుకున్నాడుఎదుర్కొన్నాడు.<ref>{{Cite అంబేద్కర్ చిన్నతనంలో
ఎన్నో అవమానాలను సహించి,తన విధ్యభ్యాసాన్ని కొనసాగించారు.web|url=https://telugu.samayam.com/latest-news/india-news/ambedkar-jayanti-2020-remembering-great-person-on-his-birth-anniversary/articleshow/75132908.cms|title=అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’|website=Samayam Telugu|language=te|access-date=2020-06-23}}</ref> ఆతనుఅతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గది లోగదిలో ఒక మూల కూర్చోబెట్టే వారుకూర్చోబెట్టేవారు.<ref>మాండవ 2011, p. 8. </ref> మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిదుస్థితిని అంబేడ్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.<ref>{{Cite book|url=http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|title=డా{{!}}{{!}} బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు - ప్రసంగాలు|last=కృష్ణకుమారి|first=నాయని|last2=సుబ్బారావు|first2=డి. వి.|last3=మృణాళిని|first3=సి.|last4=శ్రీధరాచార్యులు|first4=మాడభూషి|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|year=1996|isbn=|volume=12|location=హైదరాబాద్|pages=673|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200625010454/http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|archive-date=2020-06-25|url-status=dead}}</ref>
 
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (చాకలిమంగలి వాడు మహర్ల బట్టలనిమహర్లని, మంగలిచాకలి మహర్లనివీరి ముట్టుకునేబట్టలనూ వారుముట్టుకునేవారు కాదు) అతని సోదారులే ఇంట్లో బట్టలు వుతకడంఉతకడం, సోదరుల జుట్టు కత్తిరించుకోవడం చేసుకునే వారుచేసుకునేవారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసు లోవయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణంచేయడానికి ఎడ్ల బండిఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండి వాడికిబండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండి వాడుబండివాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు <ref name=":1" /><ref>నాయని 1996, p. 671, 674.</ref>
 
'''విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష:''' బరోడా [[మహారాజు]] శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడుఉత్తీర్ణుడయ్యాడు.పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులుపైచదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత [[బరోడా]] సంస్థానంలో పదేళ్లుపదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని [[కొలంబియా]] విశ్వవిద్యాలయంవిశ్వవిద్యాలయంలో చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్లపదేళ్ళ తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనుఅనే పేరుతో ప్రచురించబడిందిప్రచురితమయ్యింది.1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు.అప్పటికాతనిఅప్పటికి అతని వయస్సు 27 ఏళ్లుఏళ్ళు. అస్పృశ్యుడొకడుఒక దళితుడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
 
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని [[కార్యాలయము|ఆఫీసు]]లో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు!. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రికపక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ నిఅంబేద్కర్‌ని పైపైచదువుల చదువులకికొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., [[లండన్ విశ్వవిద్యాలయం]] నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీసు జవానులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూచారు.
 
'''దళిత మహాసభ (1927) :''' 1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా. అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలోనాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.
1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. ' అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదులకులతత్వవాదులు పెట్టిన బాధనుబాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది.
1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు [[మహారాష్ట్ర]] అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ నుఅంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.
 
'''పరిష్కారం:''' [[భారత జాతీయ కాంగ్రెస్]] నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తీపూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజము యొక్కసమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమజములోభారతసమాజములో ఉన్నదని ఆయన సమర్ధించాడు. అయితే అంటరానివారుగా చూడబడుతున్నభావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొనెను. ఇలా కుల, అంటరానితన సమస్యకు [[మహాత్మా గాంధీ|గాంధీ]] సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
 
'''దళితులకు ప్రత్యెక నియోజక వర్గాలపై గాంధీ, vsఅంబేద్కర్‌ల అంబేద్కర్-మధ్య పూనా ఒప్పందం:''' 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డచేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వముప్రభుత్వం మూడు [[రౌండు టేబులు సమావేశాలు|రౌండ్ టేబుల్]] సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,, 1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే [[మహాత్మా గాంధీ|గాంధీగాంధీకి]]కు అంబేద్కర్ కుఅంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యెకప్రత్యేక నియోజక వర్గాలునియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయము కుదరకఏకాభిప్రాయం పోవడముతోకుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసెను. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "[[1932 కమ్యూనల్ అవార్డు|కమ్యూనల్ అవార్డు]]"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యెకప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయిప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధిగాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నారుఉన్నాడు. ఈ ప్రకటన గూర్చిగురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టారుచేపట్టాడు. అంబేద్కర్ పైఅంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్ కుఅంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్ నుఅంబేద్కర్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరాని తనఅంటరానితనం నిర్మూలనలో గాంధిగాంధీకి కున్నఉన్న చిత్తశుద్ధి మిగిలినమిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధిగాంధీ ఉద్యమమునుండిఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేఖముగాప్రత్యేకముగా దళిత సమస్యసమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రేస్సేడ్డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నమూ చేసారుచేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి.
 
'''రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్:''' రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగసభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిననియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారుఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలోఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు,' అన్నాడు.
కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు
 
'''బౌద్ధమును స్వీకరించుట:''' అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.1956 అక్టోబరు 14న నాగ్ పూర్ లోనాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతోగాంధీతో అనేక విషయాలలో భేదించినావిభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం [[భారతీయ సంస్కృతి]]లో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు.
నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసిందిఊపిరి పోసింది. ముఖ్యంగా [[సాంఘిక దురాచారాలు|సాంఘిక]] సంస్కరణలకు.
అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు.
మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న కన్నుమహాపరి నిర్వాణం మూశాడుచెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' [[భారతరత్న]] ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడంఇవ్వడం అత్యంత అభినందనీయం.
<!-- సంస్కరించాల్సిన యాంత్రిక అనువాదం
కబీర్ పంత్ చెందిన రాంజీ సక్పాల్ తన పిల్లలు హిందూ మతం క్లాసిక్ చదవడానికి ప్రోత్సహించింది. వారు వారి కుల నిరోధాన్ని కారణంగా ఎదుర్కొన్న అతను ప్రభుత్వ పాఠశాల వద్ద అధ్యయనం తన పిల్లలు కోసం లాబీ సైన్యం తన స్థానం ఉపయోగిస్తారు. పాఠశాల, అంబేద్కర్ , ఇతర అంటరాని పిల్లలు చేరగలిగారు వేరుచేశారు , ఉపాధ్యాయులు పెద్దగా లేదా సహాయం ఇవ్వబడింది ఉన్నప్పటికీ. వారు తరగతి లోపల కూర్చుని అనుమతించబడరు. వారు ఒక ఉన్నత కుల నుండి నీటి ఎవరైనా త్రాగడానికి అవసరం కూడా వారు నీటి లేదా కలిగి నౌకను గాని తాకే అనుమతించబడరు ఒక ఎత్తు నుండి నీరు పోయాలి ఉంటుంది. ఈ విధిని సాధారణంగా పాఠశాల కార్మికుడు ద్వారా యువ అంబేద్కర్ ప్రదర్శన, , కార్మికుడు అప్పుడు అందుబాటులో కానట్లయితే, అతను నీటి లేకుండా వచ్చింది, అంబేద్కర్ "సంఖ్య కార్మికుడు, సంఖ్య నీరు" ఈ పరిస్థితి చెపుతుంది. అతను కూర్చుని అవసరం అతను ఇంటికి తీసుకు వచ్చింది ఇది ఒక గోనె కథనంలో న.
==చదువు==
* B.A. (రాజు విశ్వవిద్యాలయం)
* M.A. (కోలంబియాకొలంబియా విశ్వవిద్యాలయం)
* M.Sc. ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్)
* PhD. (కోలంబియా విశ్వవిద్యాలయం)
 
== బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసాలు ==
మహారాష్ట్ర ప్రభుత్వం (బొంబాయి), విద్యశాఖ వారు బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసాలను వివిధ సంపుటంలో ప్రచురించారుప్రచురించింది. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటాలను తెలుగులో అనువదించి ప్రచురించారుప్రచురించింది.
 
{| class="wikitable"
|-
| సంపుటం 6
| ొ
| బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాలఆర్ధికబలం పరిణామం
|-
| సంపుటం 7
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3065214" నుండి వెలికితీశారు