తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు లిపిలో ఉన్న అక్షరాలు 56
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
హల్లులు 41
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
==హల్లులు==
[[హల్లులు]] 3841 అక్షరములు. క నుండి వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.
* [[సరళములు]] - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
* [[పరుషములు]] - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
పంక్తి 15:
* [[స్పర్శములు]] - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
** క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
** చ వర్గము - చ, ౘ, ఛ, ౙజ, ఝ, ఞ
** ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
** త వర్గము - త, థ, ద, ధ, న
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు