లలిత్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం చేర్పు
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 21:
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిజన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం జిల్లా జనసంఖ్య 977,447.[[1974]]లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
జిల్లా ఉత్తర సరిహద్దులో [[ఉత్తర]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[సాగర్]] జిల్లా, [[తికంగర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[గున]] జిల్లా ఉన్నాయి.
పంక్తి 61:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలనుగణాంకాల అనుసరించిప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/లలిత్‌పూర్_జిల్లా" నుండి వెలికితీశారు