చిత్రాంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

పేజీ సృష్టించాను
(తేడా లేదు)

21:37, 31 మే 2008 నాటి కూర్పు

చిత్రాంగదుడు శంతనుడు మరియు సత్యవతిల మొదటి కుమారుడు.

విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. భీష్ముడు శంతనుడు మరియు గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపధం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని గర్వము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధమునకు పిలిచాడు. ఆ యుద్ధములో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.

చూడండి