ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి చిన్న మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 45:
==వివాహం==
ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. పిల్లలిద్దరూ కూడా పాటలు పాడగలరు.
ఈమెకు రెండో సారి వివాహం కొరకు నిశ్చితార్థం 7/12/2020 లో2020లో వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనితో జరిగింది.
 
===డబ్బింగ్ కళాకారిణి ===
ఉపద్రష్ట సునీత [[తమన్నా]], [[అనుష్క]], [[సౌందర్య]], [[జెనీలియా]], [[శ్రియా సరన్]], [[జ్యోతిక]], [[ఛార్మి]], [[నయనతార]], [[సదా]], [[త్రిష]], [[భూమిక]], [[మీరా జాస్మిన్]], [[లైలా]], [[స్నేహ]], [[సోనాలి బెంద్రే]], [[కమలినీ ముఖర్జీ]], [[కత్రినా కైఫ్]] మొదలైన వారికి గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చింది.
Line 74 ⟶ 75:
 
==అవార్డులు==
 
=== జాతీయ అవార్డులు ===
* విద్యార్థినిగా, ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం [[ఢిల్లీ]]లో మొదటి జాతీయ అవార్డు అందుకొంది, ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు