తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
*కొత్తపల్లి e పుస్తకం! (కొత్తపల్లి) (పిల్లల కథల పుస్తకం) (తెలుగు మాస పత్రిక): ఏప్రిల్ 2008లో పిల్లల కోసమే ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపంలో ప్రారంభమైంది. పిల్లలుకు ఒత్తిడి లేకుండా గందరగోళంకలిగించకుండా, వారికి సులభంగా అర్థమయ్యేటట్లు కథలు,పాటలు,ఆటలద్వారా మనోవికాసం కలిగించడం ఈ పత్రిక ముఖ్యోద్దేశం. ఈ పత్రిక సంపాదకుడు నారాయణ. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంగా ఈ పత్రిక పనిచేస్తున్నది.
====ఇతరాలు====
*[[నెచ్చెలి]] (అంతర్జాల వనితా మాసపత్రిక) అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన అనేక అంశాల్ని‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక పరిచయం చేస్తున్నది. "నెచ్చెలి"కి డా. [[కె.గీత]] సంపాదకులు.
*చైతన్యవారధి
*మన్యసీమ
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు