బభ్రువాహనుడు: కూర్పుల మధ్య తేడాలు

సరి చేసాను
సరి చేసాను
పంక్తి 5:
[[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[యధిష్టురుడు]] చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా [[అర్జునుడు]] మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు [[అర్జునుని]]తో యుద్దము చేసి తన బాణముతో [[అర్జునుడు|అర్జునుని]] చంపాడు. తను చేసిన తప్పుకు బభృవాహనుడు తనను తాను చంపుకొన తలచాడు. కాని తన సవతి తల్లి అయిన నాగు రాకుమారి [[ఉలూపి]] ఇచ్చిన మణితో [[అర్జునుడు|అర్జునుని]] తిరిగి బ్రతికించాడు. ఈ సంఘటన [[అర్జునుడు]] [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[భీష్ముడు|భీష్ముని]] (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల [[వసువులు]] ఇచ్చిన శాపం మూలంగా జరిగింది.
 
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==చూడండి==
"https://te.wikipedia.org/wiki/బభ్రువాహనుడు" నుండి వెలికితీశారు