చిత్రాంగద: కూర్పుల మధ్య తేడాలు

పేజీ సృష్టించాను
 
వర్గం
పంక్తి 2:
 
చిత్రాంగద తండ్రికి ఆమె ఒక్కతే సంతానం. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి [[అర్జునుడు]] చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. వీరికి [[బభృవాహనుడు]] అను కుమారుడు జన్మించాడు. తన తాత తదనంతరం మణిపురమును [[బభృవాహనుడు]] పాలించాడు.
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==చూడండి==
*[[మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/చిత్రాంగద" నుండి వెలికితీశారు