"శల్యుడు" కూర్పుల మధ్య తేడాలు

164 bytes added ,  13 సంవత్సరాల క్రితం
వర్గం
చి (యంత్రము కలుపుతున్నది: en:Shalya)
(వర్గం)
శల్యుడు ఇష్టం లేకున్నను [[కౌరవులు|కౌరవుల]] తరపున [[యుద్ధము]] చేసెను. శల్యుడు [[కర్ణుడు|కర్ణునికి]] [[అర్జునుడు|అర్జునునితో]] యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు [[అర్జునుడు|అర్జునుని]] అదేపనిగా పొగడుతూ [[కర్ణుడు|కర్ణుని]] విమర్శిస్తూ ఉండెను. శల్యుడు [[కర్ణుడు|కర్ణుని]] మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున [[యధిష్టురుడు]] శల్యుని చంపెను.
 
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==చూడండి==
*[[మహాభారతం]]
*[[కురుక్షేత్ర సంగ్రామం]]
 
[[en:Shalya]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/306566" నుండి వెలికితీశారు