విరాటుడు: కూర్పుల మధ్య తేడాలు

మహాభారత ఇతిహాసం లోని పాత్ర
పేజీ సృష్టించాను
(తేడా లేదు)

23:17, 31 మే 2008 నాటి కూర్పు

విరాటుడు విరాట రాజ్యానికి రాజు. ఇతని భార్య సుధేష్ణ.

ఇతనికి ఉత్తరుడు అను కుమారుడు మరియు ఉత్తర అను కుమార్తె ఉన్నారు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు.

కురుక్షేత్ర సంగ్రామంలో విరాటుడు పాండవుల పక్షాన యుద్ధం చేసి ద్రోణుని చేతిలో మరణించాడు.

చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=విరాటుడు&oldid=306581" నుండి వెలికితీశారు