"మథుర జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+నేవిగేషను మూస)
ట్యాగు: 2017 source edit
== భౌగోళికం, శీతోష్ణస్థితి ==
మధుర {{Coord|27.28|N|77.41|E|}} వద్ద <ref>[http://www.fallingrain.com/world/IN/36/Mathura.html Falling Rain Genomics, Inc. - Mathura]</ref> సముద్ర మట్టం నుండి 174&nbsp;మీటర్ల ఎత్తున ఉంది. మధురలో తీవ్రమైన ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 44°C దాటిపోతాయి. శీతాకాలాలు పొగమంచుతో కూడుకుని బాగా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 5°C కి తగ్గుతాయి. సగటు వర్షపాతం 793&nbsp;మి.మీ. ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది.
 
== రవాణా సౌకర్యాలు ==
మధుర, సెంట్రల్ రైల్వేకు చెందిన ప్రధాన మార్గాల్లో ఉంది. దేశం లోని ముఖ్యమైన నగరాలైన ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై, జైపూర్, గ్వాలియర్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలకు రైలు సౌకర్యాలున్నాయి. సమీప విమానాశ్రయమైన ఆగ్రా లోని ఖేరియా, మధుర నుండి 62&nbsp;కి.మీ. దూరంలో ఉంది <ref>http://www.roaddistance.in/uttar-pradesh/kheria-airport-area-to-mathura-distance/by-road/</ref> మధుర నుండి ముఖ్యమైన నగరాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.{{Geographic location|Centre=మథుర జిల్లా|Northeast=[[అలీగఢ్ జిల్లా]]|East=[[హాత్‌రస్ జిల్లా]]|Southeast=|South=[[ఆగ్రా జిల్లా]]|Southwest=|West=[[భరత్‌పూర్ జిల్లా]], [[రాజస్థాన్]]|Northwest=[[నూహ్ జిల్లా]], [[హర్యాణా]]}}
 
== మూలాలు ==
{{Reflist|2}}
{{Reflist|2}}{{ఉత్తర ప్రదేశ్ జిల్లాలు}}
{{Geographic location|Centre=మథుర జిల్లా|Northeast=[[అలీగఢ్ జిల్లా]]|East=[[హాత్‌రస్ జిల్లా]]|Southeast=|South=[[ఆగ్రా జిల్లా]]|Southwest=|West=[[భరత్‌పూర్ జిల్లా]], [[రాజస్థాన్]]|Northwest=[[నూహ్ జిల్లా]], [[హర్యాణా]]}}
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3065822" నుండి వెలికితీశారు