అమీర్‌పేట్, హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం. [[గణనయంత్రం|కంప్యూటరు]] శిక్షణా సంస్థలకు ముఖ్య కేంద్రం.90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో బొంబాయి రహదారి యన్.హెచ్.9 ట్రాఫిక్ తో ఉండేది. నగరంలో ముఖ్య ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ [[ప్రాంతం]] అధికంగా పాదాచారులతతో, వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం. ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన, శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ల కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.అమీర్‌పేట [[కూడలి]] గ్రీన్ ల్యాండ్, బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి యన్.హెచ్.9 ఉంటుంది. అమీర్‌పేట యన్.హెచ్.9 జాతీయ [[రహదారి]]లో [[హైదరాబాదులో ప్రదేశాలు|పంజాగుట్ట]], [[సంజీవరెడ్డి నగర్|సంజీవరెడ్డినగర్]] ప్రాంతాల మధ్య ఉంటుంది.
 
ఇక్కడ [[అమీర్‌పేట్ మెట్రో స్టేషన్]] ఉంది.
 
== మూలాలు ==
{{Commons category|Ameerpet, Hyderabad|Ameerpet}}