నేదునూరి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెలో సమాచారం ఆధునీకరణ, ఇతర శైలి సవరణలు. పరిచయం పొడిగింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
మరికొన్ని సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 11:
| mother = విజయలక్ష్మి
| alma_mater = మహరాజా సంగీత కళాశాల, విజయనగరం
| occupation = సంగీత విద్వాంసుడు
| homepage = http://www.nedunuri.com
| awards = [[సంగీత కళానిధి]]
Line 28 ⟶ 29:
 
==విభిన్న పదవులు==
నేదునూరి విజయవాడ జీ వీ ఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్ విభాగం డీన్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి పింఛను తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగాఆచార్యుడిగా ఉన్నారు.
 
==సంగీత సౌరభం==
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు, నేదునూరి ప్రతిభకు ముగ్దులై, "గాత్ర సంగీతం లోనే ఉండకూడదూ ? మంచి గళం ఉంది" అన్నారు. నాయుడు గారి బంధువు, ప్రముఖ వయొలనిస్ట్‌ ద్వారం నరసింగరావు కూడా ఈ మాటనే సమర్ధించారు. ఐతే నేదునూరికి వయొలిన్‌ మీద మక్కువ ఉంది. ఆయన ఓ ఉపాయం చేసారు - క్లాసులో నేదునూరి చేత పాడించి ఆయనే వయొలిన్‌ వాయించారు. గాత్ర సంగీతం మీద ద్యాసధ్యాస ఉంచేట్టు ప్రోత్సహించారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణం, బహుళం అయ్యింది.
 
ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. సమయానికి మంచిగా స్పందించాడు యువ గాత్ర సంగీతకారుడు. జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు నేదునూరి.
 
స్వభావ రీత్యా నేదునూరి బహు సౌమ్యులు. డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి ఈయనకు గురువు, ఆప్త మిత్రుడు, సోదరప్రేమ, వాత్సల్యం కలిగిన వాడూను. శ్రీపాద పినాకపాణి వద్ద 1949లో గమకాలు నేర్చుకున్నారు. సంగీత విద్యకు మరింత సాన పట్టారు. . హృదయాలని స్పందించే సంగీతాన్ని సాధన చేయడంతో నేదునూరి ప్రతిభ పరిణితి చెందింది. విద్వత్తు రాణించ సాగింది.
 
==ఆయన స్వర పరచిన కీర్తనలు==
నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లుకేసెట్లు విలువడించారువెలువరించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.
 
==వీరి శిష్యగణం==
Line 52 ⟶ 53:
* నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు (2006)
* ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}