"నేదునూరి కృష్ణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

లింకులను ఇన్ లైన్ మూలాలుగా మారుస్తున్నాను
(పరిచయం విస్తరణ)
ట్యాగు: 2017 source edit
(లింకులను ఇన్ లైన్ మూలాలుగా మారుస్తున్నాను)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
| children =
}}
'''నేదునూరి కృష్ణమూర్తి''' (1927, అక్టోబరు 10 - 2014, డిసెంబరు 8) [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]] బిరుదు పొందినవాడు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించాడు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. మొదట్లో వయొలిన్ మీద ఆసక్తితో ఉన్నా తర్వాత గురువుల సలహాపై గాత్ర సంగీతం వైపు మొగ్గు చూపాడు. శ్రీపాద పినాకపాణి వంటి వారి వద్ద శిష్యరికం చేశాడు. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాస కీర్తనలను స్వరపరిచాడు. నాదసుధా తరంగిణి అనే ట్రస్టును ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలను వాటి నొటేషన్లతో సహా ప్రచురించాడు. 2002 లో [[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం]] అందుకున్నాడు. 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. 2014 డిసెంబరు 8 న విశాఖపట్నంలో వృద్ధ్యాప్యం, అనారోగ్య కారణంగా మరణించాడు.
 
==బాల్యం==
 
==సంగీత సౌరభం==
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు, నేదునూరి ప్రతిభకు ముగ్దులై, "గాత్ర సంగీతం లోనే ఉండకూడదూ ? మంచి గళం ఉంది" అన్నారు. నాయుడు గారి బంధువు, ప్రముఖ వయొలనిస్ట్‌ ద్వారం నరసింగరావు కూడా ఈ మాటనే సమర్ధించారు. ఐతే నేదునూరికి వయొలిన్‌ మీద మక్కువ ఉంది. ఆయన ఓ ఉపాయం చేసారు - క్లాసులో నేదునూరి చేత పాడించి ఆయనే వయొలిన్‌ వాయించారు. గాత్ర సంగీతం మీద ధ్యాస ఉంచేట్టు ప్రోత్సహించారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణం, బహుళం అయ్యింది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20100425031254/http://www.hinduonnet.com/thehindu/fr/2003/10/10/stories/2003101001621300.htm|title=The Hindu : Music is in his genes|date=2010-04-25|website=web.archive.org|access-date=2020-12-09}}</ref>
 
ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. సమయానికి మంచిగా స్పందించాడు యువ గాత్ర సంగీతకారుడు. జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు నేదునూరి.
* టీ టీ డీ - ఆస్థాన విద్వాన్‌గా నియమితులైయ్యారు. అన్నమాచార్య కృతులని కూర్చి సంగీత లోకానికి అందించారు.
* మద్రాసు సంగీత అకాడమి నుండి సంగీత కళానిధి గౌరవం అందుకున్నారు.
* శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం (2002)<ref>{{Cite web|url=https://web.archive.org/web/20050509132514/http://www.hinduonnet.com/thehindu/mp/2002/11/25/stories/2002112501530200.htm|title=The Hindu : Rewarding eminence|date=2005-05-09|website=web.archive.org|access-date=2020-12-09}}</ref>
* నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు (2006)
* ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు.
* [https://web.archive.org/web/20100126195748/http://www.musicindiaonline.com/music/carnatic_vocal/s/artist.20/ some music samples from musicindiaonline. com]
* [http://www.hindu.com/2006/10/30/stories/2006103013640200.htm ''Senior musicians honour Nedunuri Krishnamurthy'', The Hindu, October 30, 2006]
* [https://web.archive.org/web/20100425031254/http://www.hinduonnet.com/thehindu/fr/2003/10/10/stories/2003101001621300.htm ''Music is in his genes'', The Hindu, October 10, 2003]
* [https://web.archive.org/web/20050509132514/http://www.hinduonnet.com/thehindu/mp/2002/11/25/stories/2002112501530200.htm ''Rewarding eminence'', The Hindu, November 25, 2002]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3065919" నుండి వెలికితీశారు