తమిళ్ రాకర్స్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: తెలుగు ఫిలిం ఛాంబర్ (యాంటీ వీడియో పైరసీ సెల్)
చి →‎చరిత్ర: latest updates
పంక్తి 2:
 
= చరిత్ర =
మొదటలో కొత్త తమిళ సినిమాలను విడుదల చేసే తమిళ్ రాకర్స్ ఇప్పుడు మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీషు, తెలుగు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ అలాగే వివిద కాపీరైట్ వీడియోలను కూడా లీక్ చేస్తోంది<ref>{{Cite web|url=https://www.teluguacetollywoodbuzz.com/2019/12/tamilrockers-telugu-movies.html-2021-download/|title=Tamilrockers Telugu Movies 20202021 Downloaddownload - A New Free Movie Sitesite|last=|first=|date=|website=www.teluguace.comTollywood Buzz|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-02-25}}</ref>. ఇందుకుగాను చిత్ర పరిశ్రమలు అన్నీ తమయొక్క హక్కులను కాపాడుకోటానికి, పైరసీకి వ్యతిరేకముగా ఫిర్యాదులు నమోదు చేయడానికి యాంటీ పైరసీ సెల్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబందించిన పైరసీ ఫిర్యాదులను తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ నందు నమోదు చేయవచ్చును<ref>{{Cite web|url=http://www.apfilmchamber.com/antivideopiracycell.aspx|title=Telugu Film Chamber of Commerce - TFCC|website=www.apfilmchamber.com|access-date=2020-09-06}}</ref>.
 
2018 మార్చి 14 న, సైట్‌ను నడిపిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పురుషులలో ఒకరు సైట్ నిర్వాహకుడని నమ్ముతారు<ref>{{Cite web|url=https://www.thenewsminute.com/article/kerala-police-arrest-5-piracy-3-tamilrockers-and-2-dvd-rockers-78008|website=www.thenewsminute.com|access-date=2020-02-25|title=ఆర్కైవ్ నకలు|archive-url=https://web.archive.org/web/20190803130540/https://www.thenewsminute.com/article/kerala-police-arrest-5-piracy-3-tamilrockers-and-2-dvd-rockers-78008|archive-date=2019-08-03|url-status=dead}}</ref>.
 
2019 మే 23న కోయంబత్తూరులో తమిళ వెబ్సైట్ కు సహాయపడుతున్న వారిని అరెస్టు చేశారు
 
2020 అక్టోబర్ నెలలో అమెజాన్ ఇంటర్నేషనల్ డీఎంసీఏ ఫిర్యాదు వల్ల తమిళ్ రాకర్స్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించడం జరిగింది<ref>{{Cite web|url=https://www.india.com/entertainment/is-piracy-website-tamilrockers-is-blocked-permanently-read-details-inside-4179407/|title=Is Piracy Website Tamilrockers Blocked Permanently? Read Details Inside|last=Desk|first=India com Entertainment|date=2020-10-20|website=India News, Breaking News, Entertainment News {{!}} India.com|language=en|access-date=2020-12-09}}</ref>
 
అత్యధిక ప్రాచుర్యం పొందిన టోరెంట్ సైట్లలో తమిళ్ రాకర్స్ పదవ స్థానంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/తమిళ్_రాకర్స్" నుండి వెలికితీశారు