చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: నాద → నాథ, → , , → ,
చి clean up, replaced: వర్గం:హిందూ గ్రంధాలు → వర్గం:హిందూ గ్రంథాలు, typos fixed: నిష్ట → నిష్ఠ (2), గ్రంధా → గ్రంథా
పంక్తి 5:

ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,,
(ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారంఅనిష్ఠపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా
చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం

పంక్తి 40:

== [[ఋగ్వేదము]] ==
[[Image:Rigveda MS2097.jpg|thumb|right|200px| ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంధాలలోగ్రంథాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో ఒక పేజీ.]]
[[ఋగ్వేదము]] తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.

పంక్తి 127:
పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.

5. ఛందస్సు

ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్అనిష్ఠుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.

6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.

పంక్తి 148:
[[వర్గం:సంస్కృత గ్రంథాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము| వేదం]]
[[వర్గం:హిందూ గ్రంధాలుగ్రంథాలు]]

"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు