"యథావాక్కుల అన్నమయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
182.18.177.58 (చర్చ) చేసిన మార్పులను Reo kwon చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Reverted
చి (182.18.177.58 (చర్చ) చేసిన మార్పులను Reo kwon చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
''[[సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి|మీరు]] తాళ్ళపాక అన్నమయ్య గురించి వెతుకుతున్నట్లైతే [[అన్నమయ్య|ఈ పేజీని]] చూడండి.''[[దస్త్రం:Yathavakkula Annamayya.jpg|thumb|link=Special:FilePath/Yathavakkula_Annamayya.jpg]]
 
'''యథావాక్కుల అన్నమయ్య''' శివకవులలో ఒకడుగా ప్రసిద్ది చెందిన వాడు. శతక కవులలోనే కాదు, తొలి తెలుగు కవులలోనే ఒకడు. [[తిక్కన]] సోమయాజిగారి కాలానికి కొంచెంముందో, వెనకో జీవించినవారు. ఈయన పద్యరచనలో చూపించిన నైపుణ్యం, ధారా, సమాసాల కూర్పూ ఈయన్ని తెలుగులో అగ్రశ్రేణి కవుల స్థాయిలో నిలిపేవే. తరువాతి శతాబ్దాలలో, ధూర్జటి వంటి మహా కవులు అన్నమయ్య కవిత్వస్ఫూర్తితోనే ‘కాళహస్తీశ్వర శతకం’ లాంటి అద్భుతమైన శతకాలు రచించారనడం అతిశయోక్తి కాదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066073" నుండి వెలికితీశారు