వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
వీటిలో 4, 5, 6 రకాలు కర్బన అసంజకల తయారీకి ఉపయోగపడేవే మూలపదార్ధాలు. లభించిన అసంజకల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వర్గీకరించడం జరిగింది. మొదటి రకానివి గట్టి అసంజకలు. అవి దృఢమైన ఉపరితలాలు గల కర్ర, గాజు, పింగాణి, దృఢమైన ప్లాస్టిక్ లు, లోహాలు వంటి వాటిని అతకడానికి వాడతారు. రెండో రకానికి మెత్తని అసంజకలు. ఇవి మెత్తని ఉపరితలాలు గల కాగితం, బట్టలు,తోళ్ళు కావలసిన ఆకృతులుగా మలిచే ప్లాస్టిక్ లను, పలచని లోహపురేకులు వంటి వాటిని అతికించేతండుకు వాడే అసంజకలు. ఈ తర్గతికి చెందిన అసంజకలకు అతికించవలసిన ఉపరితలాలతో సమానమైన మృదుత్వం ఉండడం అవసరం.
 
థెర్మోప్లాస్టిక్ సింథెటిక్ రెజిన్ అసంజకలలో పొలిమెరిజేషన్ ఉత్పన్నాలైన పోలివిన్య్ల్ పొలివినైల్ అసెటితే , పోల్య్విన్య్ల్పాలివినైల్ బ్యూతిరాల్ , పొల్య్విన్య్ల్పాలివినైల్ అల్చహాల్అల్కహాల్ , పొలి వినైల్ రెజిన్లు, ఆక్రిలిక్ మీథాక్రిలిక్ ఆమ్లాలు, ఎస్తర్ రెజిన్లు, సైనొ అక్రిలెట్లు , సంస్లెషణ రెజిన్లైన పొలి ఇసొబ్యుటిలిన్ , పొలి ఎమైడ్లు, కుమరొన్-యొడిన్ ఉత్పన్నాలు, సిలికొన్లు ఉన్నాయి. సాధారణంగా ఇట్టి థెర్మొప్లాస్తిక్ రెజిన్లకు, శాశ్వత ద్రావణీయత, ద్రవీభవించే గుణమూ సిధ్హిస్థాయి. అందుచేత వీటిని టేప్ ల తయారీలోను , భద్రత - గాజులోను, జొళ్ళకు వాడె సిమెంట్ తయారీ పరిశ్రమ లోను వాడుతున్నారు. అంతేగాక పలచని లోహపు రేకులను అతకడంలో, కర్ర సంబంధమైన వాటిని, రబ్బరు, కాగితం మొదలైన వాటిని అతకడానికి దీన్ని విస్తృతంగా వాడుతున్నారు.