ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: ) → )
పంక్తి 15:
[[File:Bus station-ichapuram.JPG|thumb|220x220px|బస్ స్టేషను|alt=]]
[[File:Rail station-ichapuram.JPG|thumb|220x220px|రైల్వే స్టేషను|alt=]]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి [[రామచంద్రపురము]], [[కాకినాడ]], విశాఖ పట్టణముపట్టణం, [[రాజమండ్రి]]లకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.
ఇచ్చాపురములో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు, ప్యాసింజరు రైల్లు ఆగును.
==వైద్యసౌకర్యం==
పంక్తి 74:
==పీర్లకొండ==
[[File:Svechavati temple-ichapuram 020.JPG|right|thumb|200px| స్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా]]
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], పొటాష్‌ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని భువనేశ్వర్‌, ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు