కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: clean up, replaced: పట్టణము → పట్టణం
పంక్తి 22:
}}
 
'''కన్యాకుమారి''' {{audio|Kanyakumari.ogg|pronunciation}} [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[కన్యాకుమారి జిల్లా]]లోని ఒక పట్టణముపట్టణం. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము లేదా [[అగ్రము]] (Cape) . దీనిని [[కన్యాకుమారి అగ్రము]] అనికూడా పిలుస్తారు (ఆంగ్లంలో Cape Comorin) . ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లా. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం.
 
మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు