చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పట్టణము → పట్టణం (2)
పంక్తి 103:
===వైద్యం===
[[File:Gaaligopuram Tirumala walkway Tirupati.JPG|thumb|240px|తిరుమల నడకదారిలో గాలిగోపురం]]
పట్టణములోపట్టణంలో మంచి వైద్య సదుపాయములు గలవు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 10 ప్రైవెటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
===వినోదం===
వినోదం కొరకు సినిమా టాకీసులు ఉన్నాయి.
పంక్తి 129:
రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
===వ్యాపారం===
చిత్తూరు పట్టణముపట్టణం జిల్లాలో వ్యాపారంనకు కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి, ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది.
 
===ఇతరాలు===
పంక్తి 160:
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశాల/దేవాలయాలు==
శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
 
శ్రీ సాయిబాబా ఆలయం.
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు