తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కేంద్రము → కేంద్రం (5), typos fixed: →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: పట్టణము → పట్టణం (3), నగరము → నగరం (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] లోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణముపట్టణం. ఈ [[పట్టణం|పట్టణము]] [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణముపట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
పంక్తి 30:
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరమునగరం ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], తంజావూరు బొమ్మలు, [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో [[తమిళ భాష|తమిళ]] సంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరమునగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
 
== భౌతిక వివరణలు ==
నగరమునగరం [[తమిళనాడు]] లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు]] వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు