తుని: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: పట్టణము → పట్టణం (2), నగరము → నగరం, typos fixed: ఫిబ్రవరి 2005 → 2005 ఫిబ్రవరి, భారత దేశం → భారతదేశం, భీమ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
 
==పట్టణ చరిత్ర==
చారిత్రకంగా తునికి కొంత పేరు లేకపోలేదు. తుని పట్టణముపట్టణం క్షత్రియులు,వైశ్యుల ద్వారా కొంతవరకూ అభివృద్ధి చెందినది. తునిని పాలించిన రాజులు వత్సవాయి వంశానికి చెందిన క్షత్రియులు. ప్రసిద్ధ కవి [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] [[కాశీ]] యాత్ర చేసుకుని తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకున్నారు. ఈ సత్రము పెద్ద బజారు నుండి రైలు స్టేషనుకు వెళ్ళే దారిలో, జి. ఎన్. టి. రోడ్డు, మెయిన్ రోడ్డు కలుసుకున్న మొగలో ఉండేది. ఈ జి. ఎన్. టి. రోడ్డు మీద, [[విశాఖపట్నం]]కి, [[రాజమండ్రి]]కి నడిమధ్యలో ఉంది తుని.
 
;ఈ పట్టణమునకుపట్టణంనకు సంబంధించిన ఒక నానుడి
 
పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యేష్ఠా దేవి (పెద్దమ్మ), [[లక్ష్మీ దేవి]] (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో '''తుని తగువు తీర్చినట్లు''' లేదా '''తుంతగువులు తీరవుగాని''' అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.
పంక్తి 23:
 
== పట్టణ విశేషాలు==
ధూమ శకటాలు (ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి [[రైలు]] బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు.
 
;ఆదివారపు సంత
పంక్తి 47:
ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో తుని గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము...''17 తేది వ్దయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములో వుండే తుని యనే వూరు 7 గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కుంఫిణీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.
 
గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరమువిజయనగరం మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.''
 
==విద్యా సంస్థలు==
పంక్తి 69:
* పోలీస్ స్టేషను {రైల్వే స్టేషను సమీపాన}
* సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము
* జీవిత భీమాబీమా కార్యాలయము
*సినిమా థియేటర్లు
 
==నీటి వనరులు==
పంక్తి 91:
 
==నీలిమందు==
లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక [[నీలిమందు]] కర్మాగారపు అవశేషాలు. నీలి మొక్క (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశంలో ఉండేదో తెలియదు కాని, [[బ్రిటిష్]] వాళ్ళ హయాంలో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు క్రీ.శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో [[జర్మనీ]]లో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ ధర్మమా అని భారత దేశంలోభారతదేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిథిలమై కూలిపోయింది. నీలి మొక్కలు తుని నుండి [[తలుపులమ్మ లోవ]]కి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని మొక్కల (బొటానికల్) నమూనాలు ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి, [[కాకినాడ]] పి. ఆర్. కళాశాల నుండి బోటని విద్యార్థులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు.
 
==గణాంకాలు==
;జనాభా (2019) - మొత్తం 2.34,900 - సాంద్రత /km2 (/sq mi) - పురుషులు 12,3246 - స్త్రీలు 111574 , ఇతరులు - 80
 
==మూలాలు==
పంక్తి 102:
ఎన్నికైన శాసన సభ్యులు:<ref>{{Cite web |url=http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp45.htm |title=Election Commission of India.A.P.Assembly results.1978-2004 |website= |access-date=2008-05-24 |archive-url=https://web.archive.org/web/20080621220129/http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp45.htm |archive-date=2008-06-21 |url-status=dead }}</ref>
 
*1972 - N విజయలక్ష్మి
<br />
 
*1972 - N విజయలక్ష్మి
*1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీదేవి.
*1983, 1985, 1989, 1994, 1999 and 2004 - [[యనమల రామకృష్ణుడు]]
Line 112 ⟶ 110:
 
==వనరులు, మూలాలు==
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], మాఊరంటే నాకిష్టం: తునిలో శాఖాచంక్రమణం, సుజనరంజని అంతర్జాల పత్రిక, సిలికాన్ ఆంధ్రా, ఫిబ్రవరి 2005 ఫిబ్రవరి
 
{{commons category|Tuni}}
"https://te.wikipedia.org/wiki/తుని" నుండి వెలికితీశారు