"పశ్చిమ గోదావరి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పట్టణము → పట్టణం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (clean up, replaced: పట్టణము → పట్టణం)
| footnotes =
}}
'''పశ్చిమ గోదావరి జిల్లా''', [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని [[ఏలూరు]] కృష్ణాజిల్లా రాజధాని [[విజయవాడ]]కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ [[తూర్పు గోదావరి]] జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన [[కృష్ణా జిల్లా]], దక్షిణాన కృష్ణా జిల్లా, [[బంగాళాఖాతం]], ఉత్తరాన [[తెలంగాణా]] రాష్ట్రానికి చెందిన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. [[తాడేపల్లిగూడెం]], జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణముపట్టణం. ఈ జిల్లాలో 52% అక్షరాస్యత ఉంది. [[తణుకు]] పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. [[భీమవరం]] వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో [[పాలకొల్లు]] మరొక ముఖ్య నగరంగా వెలుగొందింది.{{maplink|type=shape}}
== జిల్లా చరిత్ర ==
[[దస్త్రం:Guntupalli Buddist site 4.JPG|right|thumb|225px|గుంటుపల్లిలోని బౌద్ధారామం గుహలు]]
* న్యాయశాస్త్ర కళాశాలలు - 2 (ఏలూరు, భీమవరం)
* NIT-1(TADEPALLIGUDEM)
*Dr.YSR HORTICULTURE University(TADEPALLIGUDEM)
 
=== ప్రముఖ విద్యా సంస్థలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066310" నుండి వెలికితీశారు