పామూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: ఉన్నది. → ఉంది., ప్రాధమిక → ప్రాథమిక, , → , (3)
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''పామూరు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[ప్రకాశం]] జిల్లా, [[పామూరు మండలం|పామూరు మండలానికి]] చెందిన ఒక చిన్న పట్టణం.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.<ref>{{Cite web |url=http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-05-11 |archive-url=https://web.archive.org/web/20160416160232/http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur |archive-date=2016-04-16 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.
పంక్తి 9:
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పామూరు పట్టణముపట్టణం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ. దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.
===సమీప పట్టణాలు===
కనిగిరి 37 కి.మీ, కందుకూరు 60 కి.మీ, ఉదయగిరి 38 కి.మీ, చంద్రశేఖర పురం 17 కి.మీ, వరికుంటపాడు 10 కి.మీ, సీతారామపురం 50 కి.మీ,
పంక్తి 19:
దక్షణాన వరికుంటపాడు మండలం, పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన ఉదయగిరి మండలం, దక్షణాన దుత్తలూరు మండలం.
కనిగిరి 37 కి.మీ, చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెద చెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ
 
 
== గ్రామంలో రవాణా సౌకర్యాలు ==
పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo) నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
==విద్యా సౌకర్యాలు==
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమికప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ, డిగ్రీ కళాశాలలు, డి.ఎడ్,, బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయి.
 
==వైద్య సౌకర్యాలు==
Line 40 ⟶ 39:
ఈ ఆలయాన్ని [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజు [[సర్పయాగం]] చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా [[పాము]] కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి [[విషము]] విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
===శ్రీ రామాలయం===
ఈ ఆలయం పామూరు పట్టణంలోని ఆంకాళమ్మ వీధిలో ఉన్నదిఉంది.
 
==గ్రామ విశేషాలు==
Line 48 ⟶ 47:
<references/>
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-29; 14వపేజీ.
 
{{పామూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు