"పుంగనూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: ా0క → ాంక, కలదు. → ఉంది., పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, గ్రంధా
చి (వర్గం:చిత్తూరు జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: ా0క → ాంక, కలదు. → ఉంది., పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, గ్రంధా)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
'''పుంగనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన పట్టణముపట్టణం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-20 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref>. ఈ ఊరికి "Temple town" అని ముద్దు పేరు ఉంది. ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ జాతరకు [[కర్ణాటక]], [[తమిళనాడు]] ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.పుంగనూరు చింతపండు, పశువుల వ్యాపారంలో దేశం లోనే ప్రఖ్యాతి గాంచింది. ఈ తాలూకాలో ప్రసిద్ధి చెందిన [[బోయకొండ గంగమ్మ]] దేవస్థానం ఉంది.
పుంగనూరు అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువ బడు తున్నది. తిమ్మ రాయలు సంతతి వారు పుంగ నూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన రాజ భవనాన్ని నిర్మీంచారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో జమీందార్లు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజ మహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ సిక్ష విధించి ఈ బావిలో వడవేసె వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అష్టబంధనం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.పుంగనూరు పట్టణానికి సంబంధించిన మరిన్ని వివరాలకు
https://web.archive.org/web/20131127115836/http://punganuru.com/ దర్శించవచ్చు
|subdivision_name1 = [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[పుంగనూరు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
}}
 
పుంగనూరు మండల కేంద్రమైన పుంగనూరు నుండి 2 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 636 ఇళ్లతో, 2722 జనాభాతో 1193 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1302, ఆడవారి సంఖ్య 1420. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 671 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 53. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596553<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 517247., అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల పుంగనూరులో ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[వలసపల్లె (మదనపల్లె)|వలసపల్లె]]లో ఉంది. సమీప వైద్య కళాశాల [[తిరుపతి]]లోను, పాలీటెక్నిక్‌ [[మదనపల్లె]]లోను, మేనేజిమెంటు కళాశాల [[చిత్తూరు]]లోనూ ఉన్నాయి.
 
, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[పుంగనూరు]]లో ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[వలసపల్లె (మదనపల్లె)|వలసపల్లె]]లో ఉంది. సమీప వైద్య కళాశాల [[తిరుపతి]]లోను, పాలీటెక్నిక్‌ [[మదనపల్లె]]లోను, మేనేజిమెంటు కళాశాల [[చిత్తూరు]]లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
== త్రాగు నీరు ==
పట్టణంలో మున్సిపాలిటీ వారు కుళాయిల ద్వారా, ట్యాన్కర్స్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. ప్రస్తుతానికి పట్టణ సమీపంలోని చెరువులో పెద్దిరెడ్డి గారి చొరవతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం జరిపించారు.హంద్రీనీవా కాలువల ద్వారా కృష్ణ జలాలను ఈ ట్యా0క్ట్యాంక్ కి జలాలు అందిస్తున్నారు.
 
== పారిశుధ్యం ==
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.
ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన సదుపాయం పుంగనూరులో లేదు . జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్లోపట్టణంలో అంగన్ వాడీ కేంద్రాలు , ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. అన్నిరకాల వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆశా కార్యకర్త, ఆటల మైదానం, లయన్స్ క్లబ్ ఉన్నాయి. సినిమా హాలులు 5సినిమా హాలులు (గోకుల్ చిత్రమందిర్ /గోకుల్ సర్కిల్ , వెంకటేశ్వర మూవీ థియేటర్ /ప్రైవేట్ బస్టాండ్గ్రం, తాజ్ మహల్ మూవీ ల్యాండ్ /పలమనేరు రోడ్థ, MSR మూవీ ల్యాండ్ల/నాగప్పాళ్యం,బాలాజీ మూవీ ల్యాండ్ /పలమనేరు రోడ్, గ్రంధాలయం గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ సదుపాయం కలదుఉంది.
 
== విద్యుత్తు ==
==విద్యా సంస్థలు==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Chittoor/Punganur/Punganur|url=http://www.onefivenine.com/india/villages/Chittoor/Punganur/Punganur|accessdate=11 June 2016}}</ref> ఇక్కడున్న విద్యాసంస్థలు.
# సుబ్బారామ్ డిగ్రీ కాలేజి, పుంగనూరు.
#బి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ (boys), # బి. అర్. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ (గొర్ల్స్ ), పుంగనూరు.
#ఎం.సి.వి.జూ. కాలేజి పుంగనూరు.
#విజయవాణి జూనియర్ కాలేజి. పుంగనూరు.
#శ్రీ చైతన్య హై స్కూల్, పుంగనూరు.
#రాయలసీమ చిల్డ్రెన్స్ అకాడమీ స్కూలు,
#రాయలసీమ అకాడమి, పుంగనూరు.
# మునిసిపల్ హై స్కూలు పుంగనూరు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3066321" నుండి వెలికితీశారు